Ram Charan : రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన.. హృతిక్ మాజీ భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆమె హైదరాబాద్‌తో అనుంబంధం కొనసాగిస్తోంది. సుసానే ..షారూక్ భార్య గౌరీఖాన్ తో కలిసి పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉంది. ప్రజంట్ వారు తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కి విస్తరించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో మొట్టమొదటి చార్ కోల్ స్టోర్‌ని సుసానే ప్రారంభించారు. అయితే ఈ స్టోర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు.
Also Read: Ram Pothineni : రామ్ పోతినేని తో డేటింగ్.. రింగ్ తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అంతేకాదు తాజా సమాచారం ప్రకారం సుసానే, ఆమె సోదరుడు జాయేద్‌ఖాన్ లకు తన ఇంట్లో ఆతిథ్యం కూడా ఇచ్చాడు చరణ్. దీనికి ఉబ్బితబ్బిబ్బయిన సుసానే, జాయేద్ అతడి ప్రేమభిమానాని రామ్ చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పంచుకుంటూ.. ‘రియల్ సూపర్ స్టార్, లెజెండ్’ అంటూ చరణ్ ని ఆకాశానికి ఎత్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటీ అంటే రామ్ చరణ్ ఇటీవల ముంబై సెలబ్రిటీలతో ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడట. ఎందుకంటే తన వ్యాపార కార్యకలాపాలని ముంబైలోను డెవలప్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే చరణ్ ..హైదరాబాద్ కి విచ్చిన ముంబై ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడం, వారికి తెలుగు వారి వంటకాల్ని రుచి చూపించి వారి ప్రేమ, ఆప్యాయతలని అందుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే.. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ సహా ఎందరో స్టార్లకు వారు ఆతిథ్యం ఇచ్చారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు