Home
Ram Charan
Ram Charan News
-
Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా ఈ చిత్రం అఫీషియల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు సంబంధించి ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ రూమర్ను వైరల్ చేశారు. జూన్ 2న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ను… -
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
Ram Charan Hints at Massive Twist in Peddi: మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఒక వినూత్నమైన ప్లాన్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబును స్వయంగా తన కారులో డ్రైవ్కు తీసుకెళ్లారు. ఈ డ్రైవ్ సందర్భంగా ఇద్దరి మధ్య సినిమా షూటింగ్ విశేషాలు, వ్యక్తిగత అనుభవాలపై ఆసక్తికరమైన సంభాషణ సాగింది. ఈ సరదా సంభాషణలో భాగంగా పెద్ది గురించి చాలా విషయాలు పంచుకున్నారు. పెద్ది షూటింగ్ సమయంలో… -
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
Ram Charan Jokes on Buchi Babu: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇటీవలే ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేయగా.. దీనికి… -
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
Ram Charan’s PEDDI Ki Aawaz Event at Bhopal: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ముంబైలో గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేయగా.. బ్యాట్ పట్టుకొని చరణ్ చేసిన రచ్చ సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అభిమానుల కోసం మరో భారీ ఈవెంట్ను ప్రకటించింది. ‘#PEDDIKiAawaz’ పేరుతో నిర్వహించనున్న ఈ స్పెషల్ ఈవెంట్ మే 23న భోపాల్లోని… -
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
రామ్ చరణ్ ‘పెద్ది’ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ ప్రివ్యూ గురించి అందుతున్న సమాచారం మేరకు ఇది ప్యూర్ స్టోరీ బేస్డ్ సినిమా. 3 గంటల 2 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ నుంచి వచ్చిన టాక్ చూసుకుంటే మాత్రం ‘పెద్ది’ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గూస్ బంప్స్ ఇచ్చే ఒక ఎమోషనల్ హిట్ కింద నిలుస్తుందని చెబుతున్నారు. క్రాస్ ఓవర్ అథ్లీట్ కాన్సెప్ట్ ని ప్రత్యేకంగా అభినందించారని,… -
Mega 158: డాడీ కోసం పెద్ది!
‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్కు ముహూర్తం ఖరారైంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా #Mega158 (#ChiruBobby2) చిత్రాన్ని కన్నుల పండువగా ప్రారంభించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రేపు (గురువారం) ఉదయం సరిగ్గా 8 గంటలకు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. మాస్ నాడి తెలిసిన దర్శకుడు బాబీ, ఈసారి మెగాస్టార్ను… -
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో రెండు వారాల్లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఫోకస్ చేశాడు రామ్ చరణ్. ఇప్పటికే సుకుమార్ కాంబినేషన్లో #RC17 ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయగా, ప్రస్తుతం సుకుమార్ కథపై కసరత్తులు చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయినట్టు సమాచారం. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్ అండ్ స్టైల్… -
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ముంబై వేదికగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఇండస్ట్రీని షేక్ చేయగా.. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్, మోలీవుడ్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్… -
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) థియేట్రికల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ ఊరమాస్ లుక్కు, ఆయన మేకోవర్కు అభినందనలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్లో టాలీవుడ్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేరిపోయారు. ‘పెద్ది’ ట్రైలర్పై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కురిపించిన… -
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (PEDDI) విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఎగ్జిబిషన్ సెక్టార్లో పర్సంటేజ్ విధానంపై కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మే 18న జరిగిన సబ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఛాంబర్ ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు అధికారిక ప్రెస్ నోట్ను విడుదల చేశారు. దీంతో మెగా…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!
-
AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
-
Egypt Oil Tanker Explosion: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ పేలుడుతో 31 మంది మృతి, 21 మందికి పైగా గాయాలు
-
US Tariff Threat: భారత్పై అమెరికా 25% సుంకాల ప్రతిపాదన.. అధిక ఉత్పత్తి సామర్థ్యం ఆరోపణలను ఖండించిన కేంద్రం
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!