కన్నతల్లి చనిపోయిందని తెలియని ఓ రెండేళ్ల చిన్నారి.. తల్లి మృతదేహం వద్దే గంటల తరబడి వేచిచూస్తూ ఉంది. ఆమె పక్కనే సుమారు ఆరు గంటలసేపు ఉంది. 'అమ్మా ఆకలేస్తోంది.. లే' అని పిలుస్తూ తల్లి మృతదేహం పక్కనే కూర్చుంది.
Rajasthan High Court: అతను ఓ జీవిత ఖైదీ.. ఓ బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడి చేసిన కేసులో అతడికి కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో తాను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
rajasthan: కొందరు దుండగులు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. డబ్బు, బంగారం ఉన్నవారిని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. బాధితులు తిరగబడితే కొన్ని కిరాతక చర్యలకు పాల్పడుతున్నారు.
వెండి ఆభరణాలు చోరీ చేసేందుకు ఓ దొంగల ముఠా ఆరుబయట నిద్రిస్తున్న వందేళ్ల వృద్ధురాలి కాలును నరికేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో 25ఏళ్ల దళిత మహిళపై పూజారితో సహా కొంతమంది వ్యక్తులు పదేపదే అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది.
రాజస్థాన్‌లో గౌతమ్ అదానీ రూ. 60వేల కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
ashok gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన ప్రత్యర్థి సచిన్ పైలట్, ఇతర పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి గెహ్లాట్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.