Gold Seized: ఎయిర్‌పోర్టులో 41 కిలోల బంగారం పట్టివేత.. 100 కేజీల వెండి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Seized: విదేశాల నుంచి స్మగ్లర్లు బంగారాన్ని భారీ ఎత్తున భారత్‌కు తరలిస్తున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి 25 కిలోల బంగారంను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆ మహిళలు ఇద్దరూ వివిధ మార్గాల్లో బంగారాన్ని ముంబై తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
ముంబయి ఎయిర్‌పోర్టులోనే ఓ ప్రయాణికుడి నుంచి రూ.8.40 కోట్ల విలువైన 16 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి వచ్చిన అతడి నడుము బెల్ట్‌లో పెట్టుకున్న బంగారాన్ని అధికారులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం వచ్చిన అతడిని సోదాల అనంతరం ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆ వ్యక్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
Uber driver: బిడ్డ చదువు కోసం తండ్రి చదువుతున్నాడు.. ఉబెర్ ఆటోడ్రైవర్ స్టోరీ
100 కిలోల వెండి పట్టివేత: ఓ ప్రైవేట్ బస్సులో సీటు కింద పెట్టెలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల వెండిని రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సమారు రూ.86లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ వెండిని అహ్మదాబాద్ నుంచి ఆగ్రాకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!