Viral Video: ఇదేం తిక్కరా నాయనా.. ఏకంగా కారుకే బాంబులు పెట్టి కాల్చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: దీపావళి అంటే చాలు టపాసుల మోత మోగాల్సిందే. అప్పుడే మనకు దీపావళి వచ్చినట్లు ఇరుగుపొరుగు వాళ్లకు చెవులు చిల్లు పడాల్సిందే. అయితే ఇంటిముందు టపాసులు కాల్చడం ఒక ఎత్తైతే.. వైరల్ అవ్వడానికి చాలామంది వెరైటి వెరైటీ పనులు చేస్తుంటారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆయూటూబర్ కూడా అలానే వైరల్ అవ్వడానికి దీపావళిని వెరైటీగా చేసేందుకు డిసైడ్ అయ్యాడు. ఓ కారును తీసుకుని ఆకారుకు లక్ష టపాసులు కారుఅంతా చుట్టాడు. 1,2,3 అంటూ లెక్కలేస్తూ దాన్ని కాల్చేశాడు. ఓ యూటూబర్ చేసిన పనికి చాలామంది తిట్టిపోస్తున్నారు. మరికొంతరైతే ఏందయ్యా ఇది నేనెప్పుడూ చూడలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అతను చేసిన పని మళ్లీ తన యూటూబ్ Crazy XYZ ఛానల్లో షేర్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
Read also:T20 World Cup : నేడు ఆసిస్‌తో తలపడనున్న శ్రీలంక
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
రాజస్థాన్ కు చెందిన అమిత్ శర్మ అనే యూట్యూబర్ తన ఛానెల్‌లో వివిధ రకాల వీడియోలను చేయడంలో చాలా ఫేమస్ అయ్యాడు. తాజాగా అలాంటి వీడియోనే రికార్డ్ చేశాడు, ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను చేసిన పని అందిరినీ విస్తుపోయేలా, మైండ్ బ్లాంక్ అవుతుంది. అమిత్ శర్మ తన కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. అయితే.. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు. కారుకు టపాసులు పెట్టిన అనంతరం 1.. 2.. లెక్కపెట్టి.. 3 అనగానే బాంబులను పేల్చాడు. అంతే.. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బాంబుల శబ్దంతో మారుమోగిపోయింది. టపాసులు పేలడంతో కారు కలర్ మారిపోయి, కారు లోపల పొగ నిండిపోయి, కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ పేలిన టపాసుల ధాటికి గ్లాస్ మెత్తబడిపోయి పగిలిపోయింది. అంతలా అన్ని బాంబులు పేలినా కారు ఇంజన్ పనిచేయడం విశేషం. మరికొద్దిసేపటి తర్వాత యూట్యూబర్ మళ్లీ కారును స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ తన దోస్తులతో ఎంజాయ్ చేశాడు… అలా చేయడమే కాకుండా దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒరేయ్.. ఇదేం తిక్కరా నాయనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కారును బాంబులతో ఎలా పేల్చేశాడో మీరే చూడండి:
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!