Home
Pushpa
Pushpa News
-
భారీ ధరకు అమ్ముడైన “పుష్ప” శాటిలైట్ రైట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” విడుదలకు ఇంకా ఒక నెల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 17న విడుదల కానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. రష్మిక ఆయనతో మొదటిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ లో అల్లు అర్జున్ లుక్స్, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పలు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పాటలు హైలైట్‌గా ఉండబోతున్నాయి. ఇక సినిమా… -
ట్రెండింగ్ లో ‘పుష్ప’… కౌంట్ డౌన్ స్టార్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 17న ఇండియాలోని ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు సంబంధించిన సమస్యలు కూడా… -
Pushpa : నాలుగో సాంగ్ ప్రోమోతో అడ్డాలోకి అడుగుపెట్టిన “పుష్ప”
అల్లు అర్జున హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. రష్మిక మందన్న, ఫహద్ పాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదల కాగా, వాటన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మాస్ ఫీస్ట్ కానున్న ‘పుష్ప’ నాలుగవ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల… -
నాగ చైతన్య పై రివెంజ్.. సమంత మరో సంచలన నిర్ణయం
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత- నాగ చైతన్య తమ బంధానికి స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే.. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని విభేదాల వలన విడిపోయారు. అయితే సామ్.. చై తో విడిపోయిన దగ్గరనుంచి ఆమె చేసే పనులు కొద్దిగా బాధను తెలియజేస్తున్నాయి. పెళ్లి గురించి, జీవితం గురించి ఆమె పెట్టె పోస్టులు ఆమె చై ని ఎంత మిస్ అవుతుందో తెలియజేస్తున్నాయని అభిమానులు నొక్కివక్కాణిస్తున్నారు. ఇకపోతే విడాకుల తరువాత సామ్ గ్లామర్… -
‘పుష్ప’రాజ్ హిందీ సమస్యలు తీరినట్టే !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ఈ చిత్రం హిందీలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. హిందీ విడుదల విషయంలో ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూటర్ మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడంలో అల్లు అర్జున్ కీలకపాత్రను పోషించినట్లు సమాచారం. అల్లు అర్జున్ చొరవ తీసుకుని డిస్ట్రిబ్యూటర్‌తో స్వయంగా చర్చించి విజయం సాధించారు. “పుష్ప” నిర్మాతలు హిందీ పంపిణీదారులతో ప్రారంభ దశలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. Read… -
పాత పంథాలోకి సమంత… ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్
నాగచైతన్యతో విడాకుల అనంతరం హీరోయిన్ సమంత జోరు పెంచుతోంది. పలు సినిమాలను అంగీకరించడమే కాకుండా మళ్లీ పాత పంథాలోకి వెళ్లి కమర్షియల్‌గా ఐటమ్ సాంగులకు సైతం ఓకే చెప్పేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఓ ఐటం సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసినట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకునేది. మంచి పాత్రలను మాత్రమే… -
“పుష్ప” నుంచి అదిరిపోయే అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా, వాటన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మాస్ ఫీస్ట్ కానున్న ‘పుష్ప’ నాలుగవ సాంగ్ కు సంబంధించిన… -
తన కంటే చిన్న వ్యక్తితో డేటింగ్… రష్మిక ఏమంటోందంటే ?
అభిమానులు ‘కర్ణాటక క్రష్’ అని ముద్దుగా పిలుచుకునే ప్రముఖ సౌత్ నటి రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”లో రష్మిక శ్రీవల్లిగా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 17న తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి హిందీతో సహా పలు భాషలలో విడుదల కానుంది. మరోవైపు ఆమె బాలీవుడ్ ఎంట్రీ మూవీ “మిషన్ మజ్ను” కూడా విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా రష్మిక తన ప్రేమ జీవితం… -
సౌత్ స్టార్స్ కు అడ్డాగా మారిన దుబాయ్
దక్షిణ చిత్ర పరిశ్రమలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సౌత్ స్టార్స్ అంతా కలిసి దుబాయ్ ని టార్గెట్ చేశారు అన్పించక మానదు. ప్రస్తుతం దుబాయ్ సౌత్ స్టార్స్ కు అడ్డాగా మారింది. పాన్ ఇండియా స్టార్స్ దృష్టి దుబాయ్ పై పడింది. పాన్ ఇండియా అన్న పేరుకు తగ్గట్టే తమ సినిమాల ప్రమోషన్స్ కోసం దుబాయ్ ని వాడుకుంటున్నారు దక్షిణాది తారలు. బాలీవుడ్ కంటే ‘తగ్గేదే లే’ !ఇంతకు ముందు సినిమా ప్రమోషన్ల కోసం కేవలం… -
పెద్ద సినిమాలకు గట్టి దెబ్బ… ఫస్ట్ ఎఫెక్ట్ బాలయ్యపైనే !
మరో రెండు నెలల్లో విడుదల కానున్న పెద్ద సినిమాలకు గట్టి దెబ్బ తగలనుంది. అందులోనూ ఫస్ట్ ఎఫెక్ట్ పడేది బాలయ్య పైనే. అసలు విషయం ఏమిటంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం వైఖరితో తెలుగు చిత్ర పరిశ్రమ రాబోయే రెండు నెలల్లో తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. టిక్కెట్ ధరల పెంపు విషయంలో గత కొన్ని నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్…
తాజావార్తలు
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
Supreme Court: మహిళల హక్కుల కోసం ట్రాన్స్విమెన్ల అస్తిత్వాన్ని విస్మరించాలా? సుప్రీంకోర్టులో కొత్త వివాదం
-
Cyclone Arnab: కోస్తాంధ్రను కుదిపేసిన అర్నబ్ తుఫాన్.. ఆరుగురు మృతి, ఒకరు గల్లంతు.. అంధకారంలో పలు జిల్లాలు!
-
క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కె్ట్లోకి Hyundai Creta 7-Seater.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
ట్రెండింగ్
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!