Home
Pushpa
Pushpa News
-
ఎక్కడ చూసినా “పుష్ప”రాజ్ సందడే !
సందడే సందడి… ఇది పుష్పరాజ్ సందడి. ఎక్కడ చూసినా ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇటీవల “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్ మీట్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఇప్పుడు “వరుడు కావలెను” ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొని యంగ్ హీరో నాగశౌర్యకు తనవంతు సాయంగా సినిమాపై బజ్ ను క్రియేట్ చేయబోతున్నాడు. ఇలా ప్రస్తుతం బన్నీ చాలా సినిమాలకు అథితిగా హాజరు కాబోతున్నాడు. బన్నీ “వరుడు కావలెను” ఈవెంట్‌కి హాజరవ్వడానికి ముఖ్య… -
టాప్ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ సినిమా ఇండస్ట్రీలోని సంచలన తారలలో ఒకరు. యూత్ లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో, అనేక అగ్ర కంపెనీలు తమ బ్రాండ్లకు ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప’రాజ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒక టాప్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి సిద్ధమయ్యాడు. 1986 లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభంతో తన… -
మాల్దీవులలో ఫ్యామిలీతో బన్నీ- ఈ ఏడాది రెండోసారి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ లో చిన్న విరామ సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. ఈ ట్రిప్ తో బన్నీ తనను తాను రిఫ్రెష్ చేసుకుని, ఈ వారాంతంలో తిరిగి… -
సాంగ్ : ‘శ్రీవల్లి’పై ‘పుష్ప’రాజ్ మెలోడియస్ ఫీలింగ్స్
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మెలోడీయస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరోయిన్ పై సాగిన ‘శ్రీవల్లి’ సాంగ్ ను తాజాగా విడుదలైంది. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్, కంపోజిషన్ ఆహ్లాదకరంగా ఉంది. సిద్ శ్రీరామ్ తన ట్రేడ్‌మార్క్ వోకల్ రెండిషన్స్‌తో ఈ సాంగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. చంద్రబోస్ లోతైన సాహిత్యం ఆకట్టుకుంటుంది.… -
పుష్ప : ఆకట్టుకుంటున్న ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప’ చిత్రం నుంచి తాజాగా సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఆ తరువాత సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘చూపే… -
శంకర్ పల్లిలో అల్లు అర్జున్ ఆస్తి కొనుగోలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శంకర్ పల్లిలో సందడి చేశారు. ఆయన అక్కడ ఆస్తి కొన్నట్లుగా తెలుస్తోంది. ఆయన అక్కడి అధికారులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే… శుక్రవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం తాసిల్దార్ కార్యాలయంలో అల్లు అర్జున్ కంపించడంతో సందడి నెలకొంది. అల్లు అర్జున జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేయగా, రిజిస్ట్రేషన్ కొరకు శంకర్ పల్లి తాసిల్దార్… -
ఆ స్టార్ కోసం “పుష్ప”రాజ్ వెనకడుగు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఇంటరెస్టింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఈ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి పుష్పరాజ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ స్టార్ హీరో కోసం… -
“పుష్ప”రాజ్ కు బాలీవుడ్ బ్యూటీ కాస్ట్లీ షాక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ ఫారెస్ట్ డ్రామా ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక మంచి మాస్ బీట్ ను ప్లాన్ చేశాడు సుకుమార్. ఈ స్పైసి సాంగ్ బన్నీతో కాలు కదపడానికి దిశా పటానీ నుండి సన్నీ లియోన్ వరకు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుండి పూజా హెగ్డే వరకు చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అందులో ఒకరు… -
పుష్ప: సెకండ్ సింగిల్ శ్రీవల్లి అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం పుష్ప.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు విభాగాలుగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన రాగా, మొదటి సింగిల్ ‘దాక్కో.. దాక్కో.. మేక’ సాంగ్ కు కూడా ప్రేక్షకుల ఆదరణతో రికార్డులకు ఎక్కింది. తాజాగా, పుష్ప… -
బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం…
తాజావార్తలు
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
Cancer Drug Price Cut 2026: క్యాన్సర్ మందుల ధరల్లో భారీ తగ్గింపు.. రూ.80 వేల ఇంజెక్షన్ ఇప్పుడు రూ.7,150కే!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
-
Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..