Pushpa : సునీల్ ”మంగళం శ్రీను” లుక్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, పోస్టర్లు మరియు టీజర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమాలో సునీల్ పాత్రకు సంబంధించిన అప్ డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
సునీల్ ఈ చిత్రంలో మంగళం శ్రీను పాత్రలో నటిస్తుండగా…దానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్ లో సునీల్… చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. సీరియస్ గా ఫోన్ లో మాట్లాడుతున్న సునీల్ లుక్ అదిరిపోయింది. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాలో సునీల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. కాగా… పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 17 న విడుదలకానుంది.
Also Read
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
Presenting the face of evil 😈
Introducing @Mee_Sunil as #MangalamSrinu from #PushpaTheRise 🔥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/9XtnGSOjwF
— Mythri Movie Makers (@MythriOfficial) November 7, 2021
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!