Home
Pushpa
Pushpa News
-
బాలయ్య నోట జూనియర్ ఎన్టీఆర్ మాట !
నందమూరి ఫ్యామిలీలో నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ అంటే తెలుగు వారికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ వారసత్వంగా నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టిన ఆయన తనయుడు బాలయ్య, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే ఎన్టీఆర్ కుటుంబానికి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మాత్రం తీరని అగాధం నెలకొంది అన్నది విషయం జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ ను బాలయ్య చేరదీసిన సందర్భాలు… -
చర్చనీయాశంగా మారిన రష్మిక ఇంటిపేరు
టాలీవుడ్ లో రష్మిక హాట్ కేక్. ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా హీరోయిన్ గా ముందు పరిశీలనలోకి వచ్చే పేరు రష్మిక. ఇక బాలీవుడ్ లోనూ అమ్మడి పేరు మారుమ్రోగుతోంది. 2020లో నేషనల్ క్రష్‌గా మారినప్పటి నుండి హాట్ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ప్రతి వార్త దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక రష్మిక ఇంటిపేరు గతంలో కూడా చర్చకు దారితీసినప్పటికీ ఇటీవల ఆమె షేర్ చేసిన పాస్ పోర్ట్ ఫోటో మాత్రం చర్చనీయాంశంగా… -
రష్మిక యూఎస్ ప్రయాణం అతన్ని కలవడానికేనా ?
కన్నడ క్రష్ రష్మిక మందన్న తాజాగా షేర్ చేసిన పిక్స్ ఆమెను మరోసారి ముఖ్యాంశాల్లో నిలిచేలా చేశాయి. తన ఇన్స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి చూద్దాం? అని అభిమానులను సస్పెన్స్ లో పెట్టేసింది. దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు పేర్కొంటూ ఆమె విమాన ప్రయాణం, పాస్‌పోర్ట్ చిత్రాలను పంచుకుంది. ఆమె దీన్ని షేర్ చేసినప్పటి నుండి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రష్మిక అభిమానులలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆమె ఆన్లైన్లో… -
“పుష్ప”రాజ్ ట్రైలర్ లోడింగ్… ప్రోగ్రెస్ లో పనులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ లేడీ రష్మిక మందన్న, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ నటించిన సుకుమార్ మాగ్నమ్ ఓపస్ “పుష్ప : ది రైజ్” విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో “పుష్ప” ట్రైలర్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా… -
సమంత ఐటమ్ సాంగ్ చేస్తే!?
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ సమంత ఐటమ్ సాంగ్. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తెలుగులో ఏ కొత్త సినిమా సైన్ చేయని సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయాన్ని అటు ‘పుష్ప’ యూనిట్ కాని ఇటు సమంత కానీ ధృవీకరించలేదు. అయితే ఈ నెల 28 నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలు కానుందని, దీనికోసం భారీ సెట్ ను రూపొందిస్తున్నారని, ఈ పాట కోసం సమంత కోటిన్నర… -
దుబాయ్ లో బన్నీ, ప్యారిస్ లో జూనియర్
మన స్టార్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ కుటుంబ సభ్యలుతో కలసి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలసి ప్యారిస్ వీధులు చుట్టేస్తుండగా బన్నీ భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హతో దుబాయ్ వీధుల్లో సంచరిస్తున్నాడు. షూటింగ్ లతో బిజీగా ఉండే వీరిద్దరూ కుబుంబం కోసం సమయం వచ్చించి ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్… -
ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” డిసెంబర్ 17న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అయితే ముందుగా ఈ సినిమా విషయంలో ఇంతటి భారీ ప్లాన్స్ లేకపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్‌కి విక్రయించింది. అనంతరం అల్లు అర్జున్, సుకుమార్ ఆలోచన మార్చుకుని ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు. దీంతో… -
‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ నుండి నాల్గవ సింగిల్ తాజాగా విడుదలైంది. స్టైలిష్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ మాస్ ఫీస్ట్ సాంగ్ “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” అనే టైటిల్‌తో విడుదలైంది. ఈ పాట తెలుగు వెర్షన్‌ను నకాష్ అజీజ్ పాడగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. అభిమానుల అంచనాలను అందుకునేలా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #PushpaFourthSingle… -
‘పుష్ప’రాజ్ ని ఢీ కొట్టబోతున్న హాలీవుడ్ స్టార్
టాలీవుడ్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోరు తప్పడం లేదు. డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద సినిమాలన్నీ పోటీలో నిలిచాయి. ఇలా సినిమాలను వరుసగా విడుదల చేయడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నిర్మాతలంతా సమావేశమై తమ సినిమాల విడుదల విషయమై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా జనవరి సినిమాల విషయంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ‘పుష్ప’రాజ్ ను ఢీ కొట్టడానికి హాలీవుడ్ స్టార్ హీరో సిద్ధమయ్యాడు. Read Also :… -
నానికి తప్పని రిలీజ్ కష్టాలు !
నేచురల్ స్టార్ నానికి మళ్లీ రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. నాని తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్” భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు నానిపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. డిసెంబర్ రేసులో ఇప్పటికే ‘శ్యామ్ సింగ రాయ్’తో సహా మూడు నాలుగు సినిమాలు ఉండగా, ఇప్పుడు మరో మూవీ కూడా ఇదే నెలలో విడుదలకు సిద్ధమవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరుణ్ తేజ్ ‘గని’ డిసెంబర్ 24న…
తాజావార్తలు
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
Supreme Court: మహిళల హక్కుల కోసం ట్రాన్స్విమెన్ల అస్తిత్వాన్ని విస్మరించాలా? సుప్రీంకోర్టులో కొత్త వివాదం
-
Cyclone Arnab: కోస్తాంధ్రను కుదిపేసిన అర్నబ్ తుఫాన్.. ఆరుగురు మృతి, ఒకరు గల్లంతు.. అంధకారంలో పలు జిల్లాలు!
-
క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కె్ట్లోకి Hyundai Creta 7-Seater.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
ట్రెండింగ్
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!