Home
Premam
Premam News
-
Premam Re Release : మూడోసారీ రీ రిలీజ్ అయిన ప్రేమమ్ కు క్రేజ్ తగ్గలేదుగా..
మలయాళం కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘ప్రేమమ్’..ఫిబ్రవరి 1న కేరళ, తమిళనాడులో ఈ సినిమాను మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే రీ రిలీజ్‌లో ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. రెండు చోట్ల ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ రాబడుతోంది. ఐదు రోజుల్లోనే రెండు కోట్ల కుపైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. తమిళం మరియు మలయాళంలో రీ రిలీజ్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్‌లో ఒకటిగా ప్రేమమ్ మూవీ నిలిచింది.ప్రస్తుతం రీ రిలీజ్… -
Anupama parameswaran : ఆ విషయంలో నేను చాలా నిజాయితీ గా వుంటాను…!!
అనుపమ పరమేశ్వరన్.. ఈ నటి ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు ను సాధించింది.ఇక గత ఏడాది ఈమె నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు ను పొందింది.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉన్న ఈమె తాజాగా భావోద్వేగాలను వ్యక్తపరిచే విషయం గురించి పలు వ్యాఖ్యలు చేసింది. భావోద్వేగాలను వ్యక్తపరిచే… -
Shruti Haasan: ఆ పాత్ర చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను
స్టార్స్ గా కొనసాగుతున్న ప్రతి హీరో, హీరోయిన్లకు తాము నటించిన పాత్రలు నచ్చవు.. కానీ చేయాల్సి వస్తుంది. అయితే వాటి గురించి చాలా ప్రత్యేకమైన సందర్భాలల్లోనే నోరు విప్పుతుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన కెరీర్ లో ఒక పాత్రను చేసి తప్పుచేశానని చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి.. ప్రేమమ్ లో నటించి తప్పు చేశాను అని తెలిపింది. మలయాళ ప్రేమమ్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి, సాయి… -
నాగచైతన్య ‘ప్రేమమ్’ కు ఐదేళ్లు!
మలయాళ సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం దక్షిణాదినే షేక్ చేసిన చిత్రం ‘ప్రేమమ్’.. తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించగా.. శ్రుతీహాసన్, అనుపమ, మడోన్నా సెబాస్టైన్ హీరోయిన్లుగా నటించారు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర వంశీ నిర్మించారు. కాగా, ప్రేమమ్ చిత్రం వచ్చి నేటికీ ఐదేళ్లు అవుతోంది. ఓ యువకుని జీవితంలో జరిగే మూడు అందమైన ప్రేమకథలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. మూడు పాత్రల్లోనూ నాగచైతన్య… -
రజనీకాంత్ తో సెన్సేషనల్ డైరెక్టర్?
దర్శకుడు అల్ఫోన్సే పుత్రెన్ 2013 బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ‘నేరం’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2015లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘ప్రేమమ్’ చిత్రంతో అల్ఫోన్సే కు దర్శకుడిగా మంచి క్రేజ్ వచ్చింది. ప్రేమమ్ తరువాత అల్ఫోన్సే ఆరేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. కొన్ని నెలల క్రితం అతను తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఇందులో ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించాడు. అయితే తాజాగా జరిగిన సోషల్ మీడియా సంభాషణలో సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం… -
అరుదైన రికార్డు సొంతం చేసుకున్న సాయి ధరమ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘చిత్రలహరి’ మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్ 100 మిలియన్ వ్యూస్ దాటేసింది. 100 మిలియన్ వ్యూస్ కే రికార్డా అనుకోకండి… ఎందుకంటే హిందీలో డబ్ అయిన సాయి ధరమ్ తేజ్ చిత్రాల్లో ఏకంగా 3 సినిమాలు 100 మిలియన్ వ్యూస్ దాటేశాయి. అదీ విశేషం. ఇక సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన ‘చిత్రలహరి’ హిందీలో ‘ప్రేమమ్’…
తాజావార్తలు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్‌లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!