Shruti Haasan: ఆ పాత్ర చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్స్ గా కొనసాగుతున్న ప్రతి హీరో, హీరోయిన్లకు తాము నటించిన పాత్రలు నచ్చవు.. కానీ చేయాల్సి వస్తుంది. అయితే వాటి గురించి చాలా ప్రత్యేకమైన సందర్భాలల్లోనే నోరు విప్పుతుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన కెరీర్ లో ఒక పాత్రను చేసి తప్పుచేశానని చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి.. ప్రేమమ్ లో నటించి తప్పు చేశాను అని తెలిపింది. మలయాళ ప్రేమమ్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి, సాయి పల్లవి పాత్ర పోషించింది.
నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో విజయాన్ని అందుకున్నా ట్రోల్స్ బారిన పడింది. మళయాలంలో సాయి పల్లవిని, తనను కంపేర్ చేస్తూ ట్రోల్స్ వేశారని, వాటిని చూసి నేను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. అసలు సినిమాలో నటించకుండా ఉండాల్సింది అని ఒకానొక సమయంలో బాగా ఫీల్ అయ్యానని, కానీ ఆ పాత్రలో నటించనన్ని రోజులు ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వైకాయ్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం శృతి సలార్ , బాలకృష్ణ – గోపీచంద్ మలినేని చిత్రంలో నటిస్తోంది.
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!