మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆసక్తిని పెంచుతూ ఒక్కొక్క నటుడిని తీసుకురావడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. Also Read:Naga chaitanya: శోభితతో జీవితం…
కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. షూటింగ్ స్టార్టైన దగ్గర నుండి ఎండింగ్ వరకు బాగా కష్టపడ్డాడు. మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేరే లెవల్లో చేశాడు. ముంబయిలో టీజర్ లాంచ్ ఈవెంట్ దగ్గర నుండి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు సక్సెస్ ఫుల్‌గా సాగిపోయింది. విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్పను రెండేళ్ల క్రితం అఫీషియల్‌గా లాంచ్ చేశాడు. కానీ…
Preethi Mukundan : మంచు విష్ణు హీరోగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు కీలక పాత్రలు చేస్తున్న కన్నప్ప మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈమె ఎవరా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ప్రీతి ముకుందన్ ది తమిళనాడు. తిరుచ్చి జిల్లాలో జూలై 30, 2001లో ప్రీతి జన్మించింది. ఆమె పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే. బీటెక్ చదువుకున్న…
కాయాదు లోహర్, మమితా బైజు లాంటి యూత్ క్రష్ బ్యూటీలకు ఓ రైజింగ్ యాక్ట్రెస్ పోటీగా మారబోతోంది. ఆమె చేసినవి రెండు సినిమాలే అయినా.. సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్‌పై కన్నేయడమే కాదు.. అటు మలయాళం, ఇటు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. ప్రేమలు, డ్రాగన్ చిత్రాలతో ఓవర్‌నైట్ స్టార్ బ్యూటీలుగా బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు మమితా బైజు, కాయాదు లోహర్. ఆఫర్లు కూడా అలాగే కొల్లగొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్యే టఫ్…
2024లో కొత్తందాలు టాలీవుడ్ ను పలకరించాయి. తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు, తమ లక్ ను పరీక్షించుకునేందుకు న్యూ భామలు టాలీవుడ్ కు క్యూ కట్టారు. ఇండియన్ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లా మారిన టీటౌన్ లో తమను తాము ప్రూవ్ చేసేందుకు ఎగబడుతున్నారు కొత్త భామలు. 2024లో ఎంతో మంది న్యూ గర్ల్స్ టాలీవుడ్ తెరంగేట్రం ఇచ్చి సినీ ప్రియుల్ని గిలిగింతలు పెట్టేశారు. వీరిలో ముందు వరుసలో ఉంటుంది భాగ్యశ్రీ బోర్సే. రవితేజ మిస్టర్ బచ్చన్…
హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఓ కీలక అప్డేట్ వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు పోషించిన పాత్రల పోస్టర్స్…
కొత్త భామలను ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ ఎప్పుడూ ఫస్ట్ లైన్‌లో ఉంటుంది. పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లు ఇక్కడ అమ్మాయిల కన్నా.. ఇతర భాషామణులకు రెడ్ కార్పెట్ వేస్తుంది. అలా ఈ ఏడాదిలో మరో అరవిందం తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇలా వచ్చిన భామ సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ చిన్నది.. లక్కీ గాళ్‌గా మారిపోయిది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు.. ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ చేస్తుంది..? అనేది…
Vishnu Manchu’s ‘Kannappa’ To Feature Model Preity Mukhundhan as Female Lead: మంచు మోహన్ బాబు కుమారుడు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతున్న ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు బాలీవుడ్ రామాయణం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో మంచు విష్ణు సరసన నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. అయితే ఆమె వ్యక్తిగత…