కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. షూటింగ్ స్టార్టైన దగ్గర నుండి ఎండింగ్ వరకు బాగా కష్టపడ్డాడు. మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేరే లెవల్లో చేశాడు. ముంబయిలో టీజర్ లాంచ్ ఈవెంట్ దగ్గర నుండి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు సక్సెస్ ఫుల్‌గా సాగిపోయింది. విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్పను రెండేళ్ల క్రితం అఫీషియల్‌గా లాంచ్ చేశాడు. కానీ ఈ సినిమా హీరోయిన్ ప్రీతి ముకుందన్ ప్రమోషన్స్ కు ముఖం చాటేసింది.
Also Read : Cine Roundup : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. సినీ రౌండప్