‘మా’కు జరిగిన ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ఉత్తేజ్ తనను గెలిపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన భార్య పద్మ చనిపోయిన కారణంగా తాను ఎవరినీ ఓటు అడగలేదని, కానీ తన మీద ప్రేమతో మూడు వందల మంది ఓటు వేసి తనను జాయింట్ సెక్రటరీగా గెలిపించారని ఉత్తేజ్ అన్నాడు. బల్బ్ ను కనుగొన్న థామస్ ఆల్వ ఎడిసన్, సినిమాను ఇచ్చిన లూమియర్ బ్రదర్స్, ‘మాయాబజార్’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన మార్కస్ బాట్లే…
ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం తీసుకుంది… మా ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, అధ్యక్షుడిగా బరిలోకి దిగి ఓటమిపాలైన తర్వాత.. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్.. ఇవాళ తన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, మరోవైపు.. ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు కూగా గుప్పుమన్నాయి… ‘మా’కు పోటీగా ATMAA (ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్) ‘ఆత్మ’ పేరుతో కొత్త…
మాలో నరేష్‌తో సమస్య అని గుర్తించాం.. అయనతోనే సమస్య.. ఆయనతో పని చేయడం సెట్ అవ్వదు.. మమ్మలని తప్పు చేశారు అని అనుకున్నా సరే.. ఇప్పుడే అంతా రాజీనామా చేస్తున్నామని వ్యాఖ్యానించారు హీరో శ్రీకాంత్.. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారంతా రాజీనామా చేస్తూ ప్రకటన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడారు.. ఎన్నికల్లో నాకు ఓటువేసి గెలిపించిన అందరికీ.. నన్ను ఎన్నుకున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా.. అదే సమయంలో..…
‘మా’ సంక్షేమం కోసం.. మా ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నారు అంటూ ప్రకటించారు ప్రకాష్ రాజ్.. ‘మా’ ఎన్నికల్లో మా ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు.. మా రాజీనామాలను మంచు విష్ణు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. మా సమాస అసోసియేషన్ లో మంచు విష్ణు పనులకు అడ్డు రాకూడదనే తాను రాజీనామా చేశానని ఈ సందర్భంగా అన్నారు. మీకు కావాల్సిన వాళ్లను పెట్టుకుని ఉచితంగా మా…
మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేశారు.. మా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సభ్యులతో చర్చించిన ప్రకాష్ రాజ్.. ఒక ప్యానెల్ ఫ్రీగా పనిచేయాలంటే.. మరో ప్యానెల్ సభ్యులు లేకుండా.. ఒకే ప్యానెల్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. అందుకే రాజీనామా చేస్టున్నట్టు ప్రకటించారు. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తీవ్ర బావోద్వేగానికి గుర్యారు సీనియర్ నటుడు బెనర్జీ… మా ఎన్నికల రోజు జరిగిన పరిణామాలను…
మా అసోషియేషన్ ఎన్నికలు వివాదం కొనసాగుతూనే ఉంది. ఫలితాలు విడుదలైనప్పటికీ.. మా సభ్యులు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యం లోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మా అసోషియేషన్ వివాదం పై ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రకాశ్ రాజ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ”మా’ సంక్షేమం కోసం.. తమ ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్- “మా”… కొన్ని రోజులుగా తెలుగు న్యూస్ చానళ్ల నిండా దీని గురించే. ఈ అసోసియేషన్ స్థాపించి దాదాపు పాతికేళ్లవుతోంది. కానీ ఎన్నడూ ఇంతలా అది జనం నోళ్లలో నానలేదు. గతంలో ఎన్నికలు గప్ చుప్‌గా జరిగేవి. ప్రచారం కూడా అంతే సైలెంట్‌గా చేసుకునేవారు. సభ్యులు నచ్చిన వారికి ఓటేసి వెళ్లిపోయేవారు..మర్నాడు పేపర్లో వచ్చేదాకా ..ఎవరు గెలిచారో ఎవరు ఓడారో కూడా తెలిసేది కాదు. కానీ ఇటీవల మా ఎన్నికల తీరు మారింది. విమర్శలు..ప్రతి…
‘మా’ ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎలక్షన్స్ లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. తాజాగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మా’ ప్యానల్ లో కొంతమంది గెలవనందుకు కాస్త నిరాశగానే ఉంది. అయితే అవతలి ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు కూడా ‘మా’ కుటుంబ సభ్యులే. అందరం కలిసే పని చేస్తాము అన్నారు. Read Also : చిరంజీవి, మోహన్ బాబు…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. విష్ణు విజయం సాధించిన తరువాత ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. మా అధ్యక్షుడిగా విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మా మెంబర్స్‌కు సేవ చేసేందుకు తనను ఎన్నుకున్నందుకు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. మా ప్యానల్‌లో అందరూ గెలవక పోవడం నిరాశగా ఉందని అన్నారు. అవతలి ప్యానల్‌లో గెలిచిన మా వాళ్లే అని అన్నారు. నాగబాబు మా కుటుంబ సభ్యులు…
నిన్న ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. విష్ణుకి వ్యక్తిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ‘మా’ సభ్యులు ప్రాంతీయత కారణంగా తెలుగు వాళ్లే అధ్యక్షుడు అవ్వాలని నిర్ణయించారని, వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని, కానీ తనకు ఆత్మ గౌరవం ఉందని, ఇకపై మా అసోసియేషన్ లో మెంబర్ గా ఉండబోనని, ఇది నొప్పితో తీసుకున్న నిర్ణయం కాదని వెల్లడించారు. తన నిర్ణయానికి…