Home
Prakash Raj
Prakash Raj News
-
“మా” కాంట్రవర్సీ… రంగంలోకి కృష్ణంరాజు
గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ‘మా’ వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. పోటీదారులు ఒకరినొకరు పరోక్షంగా విమర్శించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న వారికి వీరి వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలను పంపిస్తున్నట్టు అవుతోంది. “మా” ఎన్నికల విషయమై గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పరిస్థితులకు చక్కదిద్దడానికి రంగంలోకి కృష్ణంరాజు దిగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కృష్ణంరాజు ప్రస్తుత కౌన్సిల్‌తో పాటు రాబోయే ఎన్నికల విషయమై పోటీదారులతో సమావేశమవుతారు. Read Also : పోటీ ఆ ఇద్దరి మధ్యే… సినిమానే… -
‘మా’ కాంట్రవర్సీ : జైలుకెళ్ళాల్సిన వాళ్ళు… విష్ణు సంచలన ఆరోపణలు
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల విషయం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజాగా మంచు విష్ణు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్ ల మధ్య యూనిటీ లేదని ఆయన అన్నారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దాసరి నారాయణరావు చెప్తే అందరూ విన్నారని, దాసరి పోయాక ఇండస్ట్రీలో కొరత ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ కి… -
‘పొన్నియిన్ సెల్వన్’ బ్రాండ్ న్యూ పోస్టర్!
కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను వెండితెరపై ఆవిష్కరించాలని చాలామంది దర్శకులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. అయితే.. దాన్ని సాకారం చేసుకుంటోంది మాత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నమే. ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తొలిభాగానికి సంబంధించిన నయా పోస్టర్ ను సోమవారం విడుదల… -
‘మా’ కాంట్రవర్సీ : బాలయ్య కామెంట్స్ పై నాగబాబు స్పందన
“మా” కాంట్రవర్సీ రోజురోజుకూ ముదురుతోంది. ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో 5 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్, స్టార్ హీరోలు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న ‘మా’ ఎలక్షన్స్ పై మొదటిసారిగా స్పందించిన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదని హితవు పలికారు. అలాగే లోకల్, నాన్ లోకల్… -
మోస్ట్ అవైటెడ్ సిరీస్ “నవరస” వచ్చేస్తోంది !
సౌత్ లో రానురానూ ఓటిటి ప్లాట్‌ఫామ్ లు ఆదరణ పెరుగుతోంది. తాజాగా మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తమిళ భాషలో రూపొందుతున్న అతిపెద్ద ఓటిటి ప్రాజెక్టు “నవరస” కోసం దిగ్గజ దర్శకులు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ చేతులు కలిపారు. 9 భావోద్వేగాలను, 9 కథల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. Read Also : “మందులోడా”… -
ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ కౌంటర్!
‘ఎలక్షన్స్ ఎప్పుడు?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్ కు సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ అదే సోషల్ మీడియా ముఖంగా బదులిచ్చారు. 2019లో ఎన్నికైన ‘మా’ కార్యవర్గ కాలపరిమితి పూర్తయినా ఇంకా ఎన్నికలు జరపడం లేదు ఎందుకుంటూ ప్రకాశ్ రాజ్ పరోక్షంగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించారు. దీనికి కొద్దికాలం ముందే ఈసారి ‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ పోటీ చేస్తుందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. Read Also:… -
మరోసారి పవన్‌తో నందాజీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గుర్తిండిపోయే పాత్రలు చేశారు. ‘బద్రి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘వకీల్‌సాబ్’ సినిమాల్లో పవన్-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయనడంతో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే తాజాగా మరోసారి పవన్ తో ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడట. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న #PSPK28 సినిమాలో ఆయన నటించబోతున్నారనే ప్రచారానికి.. ఈ దర్శకుడు షేర్ చేసిన ట్వీట్ మరింత… -
నాగబాబు ‘మా’ మసకబారిందనటం బాధాకరం: నరేష్
టాలీవుడ్ లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత బండ్ల గణేష్ తో పాటు పలువురు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. అయితే.. తాజాగా ఈరోజు సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్.. ప్రకాష్ రాజ్ టీమ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘మా’ తరపున మేం చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెపుతునే వస్తున్నాం. అయినా కూడా నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని… -
ప్రకాష్ రాజ్ ఇలాంటి వారు అనుకోలేదు… ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్
‘మా’ అధ్యక్ష పదవికి ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పరభాషా నటుడు ప్రకాష్ రాజ్ కూడా ‘మా’లో పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన పనెల్ సభ్యులను కూడా ప్రకటించారు. తాజాగా ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా… ఎందుకు ఎలక్షన్స్ లో నిలబడ్డాడో వివరించారు ప్రకాష్ రాజ్. అలాగే మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ చిరంజీవి సపోర్ట్ ప్రకాష్ రాజ్ కు ఉందని,… -
ప్రకాష్ రాజ్ కి చిరంజీవి ఆశీస్సులు… నాగబాబు కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ – ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీకి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీ పడనున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగబాబు, బండ్ల గణేష్, శ్రీకాంత్, ఉత్తేజ్, సమీర్, సన, బెనర్జీ, నాగినీడు అనసూయ ఏడిద శ్రీరామ్, ప్రగతి, తనీష్ అజెయ్ తదితరులు హాజరయ్యారు.…
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!