ఆ ఒక్కడి వల్లే ‘మా’లో సమస్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలో నరేష్‌తో సమస్య అని గుర్తించాం.. అయనతోనే సమస్య.. ఆయనతో పని చేయడం సెట్ అవ్వదు.. మమ్మలని తప్పు చేశారు అని అనుకున్నా సరే.. ఇప్పుడే అంతా రాజీనామా చేస్తున్నామని వ్యాఖ్యానించారు హీరో శ్రీకాంత్.. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారంతా రాజీనామా చేస్తూ ప్రకటన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడారు.. ఎన్నికల్లో నాకు ఓటువేసి గెలిపించిన అందరికీ.. నన్ను ఎన్నుకున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా.. అదే సమయంలో.. రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణ కోరుతున్నాన్న శ్రీకాంత్.. కానీ, మీ అందరికీ అండగా ఉంటా.. బయటి నుంచే ప్రశ్నిస్తాం.. మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేయాలని కోరతాం అన్నారు..
ఒకే ప్యానల్ గెలవాలని మొదటి నుండి చెప్పాం అన్నారు శ్రీకాంత్.. కానీ, ఎన్నికల ఫలితాల్లో అలా జరగలేదన్న ఆయన.. నిజానిజాలు ఏంటి అనేది కూడా లోచన చేయాలన్నారు.. ఇక, ఎన్నికల్లో నరేష్ అద్భుతంగా పనిచేశారని మోహన్ బాబు అన్నారు.. ఆయన వెనకాల ఉండి నడిపిస్తారు అని తెలుసన్న శ్రీకాంత్.. నరేష్‌తోనే అసలు సమస్య అని గుర్తించామన్నారు.. మేం తప్పు జరిగితే ప్రశ్నించే వాళ్ళమే.. అక్కడ ఉంటే.. రెండు ప్యానెల్ల మధ్య సమస్యలతో ‘మా’లో పనిజరగదు.. అందుకే రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు..
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!