కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. మంచు విష్ణు నిర్మాణంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. “సన్ ఆఫ్ ఇండియా” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్
గత ఏడాది టాలీవుడ్ లో “అఖండ” అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరోమారు నందమూరి బాలకృష్ణ ఈజ్ బ్యాక్ అనిపించేలా థియేటర్లలో ‘అఖండ’ జాతర జరిగింది. ఈ కరోనా మహమ్మారి సమయంలో ‘అఖండ’ హిట్ టాలీవుడ్ కు ధైర్యాన్ని అందించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటిటిలోనూ ‘అఖండ’ దుమ్ము రేపిన విషయం తెలిసింద
‘అఖండ’ చిత్రంలో నటించి మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా అద్భుతమైన విజయంతో మరోసారి ప్రగ్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అంతేకాదు ఒక మ్యూజిక్ వీడియోతో బాలీవుడ్‌లో డీసెంట్ అరంగేట్రం చేసింది. “మేన్ చలా” అనే టైటిల్ తో రూపొందిన ఈ మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖా�
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి చేసిన ‘మైన్ చలా’ అనే తన తాజా పాటను ఆస్వాదిస్తోంది. ఇది గత వారాంతంలో విడుదలైంది. అయితే ఈ పాట ఇటీవల విడుదలైన సల్మాన్ “యాంటిమ్ : ది ఫైనల్ ట్రూత్” సినిమాలో భాగంగా ఉండాల్సింది. ముందుగా మేకర్స్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్, ప్ర�
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” చిత్రం జోరు ఇంకా తగ్గనేలేదు. సినిమా విడుదలై 50 రోజులు పూర్తయినా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు అనిపించేలా తాజాగా జరిగిన ఓ సంఘటన సినీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రీమియర్ అయ్యాక కూడా ‘అఖండ
చిత్రసీమలో రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా, ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఇది పాత సామెతే! కానీ, ఏ నాటికైనా పనికి వచ్చే సినిమా సామెత! అందాల భామ ప్రగ్యా జైస్వాల్ విషయంలో ఈ సామెత నిజమయిందనే చెప్పాలి. అమ్మాయిని చూడగానే నాజుకు షోకులతో ఆకట్టుకొనే మెరుపు తీగెలా ఉంటుంది. అలాగే, ముఖంలో భావాలను పలికిం
‘కంచె’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ లో ప్రగ్యా ఓ రేంజ్ హీరోయిన్ల లిస్టులో ఉండిపోతుంది అనుకున్నారు. కానీ, అమ్మడికి మాత్రం ఆ సినిమా తరువాత అవకాశాలు అంది అందనట్టుగానే వచ్చాయి. ఇక కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాలలో కనిపించి మ
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. నందమూరి బాలకృష్ణకు సినిమాకు తొలిసారిగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్‌లను సాధించింది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పటి వరకు బాలయ్య కెర
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ ఆన్ స్టాపబుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి అఖండ బృందం హాజరైంది. ఈ షో నాల�
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈరోజు విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ‘అఖండ’ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డుల కలక్షన్స్ ని కొల్లగొడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని చిత్ర పరిశ్రమకు ఊపుని ఇచ్చింది. ఇక ఈ చిత�