బాలయ్య నామస్మరణలో గ్రామం… ఆరుబయట “అఖండ”…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” చిత్రం జోరు ఇంకా తగ్గనేలేదు. సినిమా విడుదలై 50 రోజులు పూర్తయినా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు అనిపించేలా తాజాగా జరిగిన ఓ సంఘటన సినీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రీమియర్ అయ్యాక కూడా ‘అఖండ’ ఆవేశానికి అడ్డుకట్ట పడకపోవడం విశేషం. ఓటిటిలో విడుదలైన 24 గంటల్లోనే, రికార్డు స్థాయిలో ప్రేక్షకులు యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వీక్షించారు.
Read Also : బాలయ్య నామస్మరణలో గ్రామం… ఆరుబయట “అఖండ”…!!
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఇప్పుడు ఆశ్చర్యకరంగా పాత రోజుల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామం మొత్తం బహిరంగ మైదానంలో ‘అఖండ’ను వీక్షించింది. ఈ విషయం టీ-టౌన్‌లో హాట్ న్యూస్‌గా మారింది. అంతేకాదు బాలయ్య స్టామినాను మరోసారి నిరూపించింది. దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా కేరళలోనూ దుమ్ము రేపుతోంది. హాట్ స్టార్ లో వస్తున్న మలయాళ వెర్షన్ కు కూడా విశేషమైన స్పందన రావడమే కాకుండా, మలయాళ ఫ్యాన్స్ పేజీలు, ట్రోల్స్ పేజీలు కూడా ‘అఖండ’తో నిండిపోతున్నాయి.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సెన్సేషనల్ హిట్ సినిమా ఇప్పటికే ఉన్న అనేక ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, జగపతి బాబు తదితరులు కీలకపాత్రను పోషించగా, థమన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది.

తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!