పిక్స్ : ‘అఖండ’ బ్యూటీ సూపర్ స్టన్నింగ్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అఖండ’ చిత్రంలో నటించి మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా అద్భుతమైన విజయంతో మరోసారి ప్రగ్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అంతేకాదు ఒక మ్యూజిక్ వీడియోతో బాలీవుడ్‌లో డీసెంట్ అరంగేట్రం చేసింది. “మేన్ చలా” అనే టైటిల్ తో రూపొందిన ఈ మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేసింది. గురు రంధవా, ఇలియా వంతూర్ పాడిన ఈ రొమాంటిక్ పాటను షబ్బీర్ అహ్మద్ స్వరపరిచారు, అంతే కాకుండా మనోహరమైన సాహిత్యాన్ని కూడా రాశారు. పాటలో ప్రగ్యా స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘మెయిన్ చలా’ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా యూట్యూబ్ లో కూడా ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు ఇప్పుడు సెగలు రేపుతున్న ప్రగ్యా హాట్ పిక్స్ కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.




Also Read
తాజావార్తలు
-
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!