వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పటికే అత్యుత్తమ జ్యూవెలరీగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు ఇటీవలే నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే వాణిజ్య ప్రకటనలు చేయడం మొదలుపెట్టాడు. ఒక పక్క సినిమాలు ఇంకోపక్క ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇప్పటికే రెండు యాడ్స్ లో కనిపించి షేక్ చేసిన బాలయ్య తాజాగా మూడో యాడ్ లో కనిపించి మెప్పించాడు.
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అయితే అందుకున్నది కానీ అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ లో కనిపించి మెప్పించింది. ఇక అఖండ సినిమా ద్వారా అమ్మడికి మరో అవకాశం వచ్చింది.
ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు అభినయం కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే కూడా సరిపోదు లక్ కూడా కలిసి రావాలి. మొదటి రెండు ఉన్నా మూడోది, అతి ముఖ్యమైనది లేక కెరీర్ కష్టాలని ఫేస్ చేస్తోంది ‘కంచే’ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్ర�
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇక ఇటీవలే అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మేడ్చల్ జిల్లా పీర్జాది గూడలో సందడి చేసింది.
‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ విజయాలు మాత్రం కరువయ్యాయి. ఇక చాలా సినిమాల తరువాత అఖండ తో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుందని, ప్రతి సినిమాలో ప్రగ్యా కనిపిస్తుందని అభిమానులు అంచన
ప్రస్తుతం స్టార్లు ఒకపక్క సినిమాలతో.. మరోపక్క యాడ్స్ తో రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఇక ఇవే కాకుండా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ మరింత సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల చాలామంది హీరోయిన్లు ఆల్కహాల్ ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడానికి ఆల్కహాల్ కంపెనీస్ హ�