నటసింహ నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు చిత్రబృందం తెలిపింది. చివరి షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ మొత్తం పూర్తవడంతో ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. త్వరలోనే ‘అఖండ’ విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసే…
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ఇదివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ హిట్స్ సాధించడంతో అఖండ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కరోనా వేవ్ తర్వాత శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉండగా, రెండు పాటల షూటింగ్ బ్యాలన్స్ వుంది. ప్రస్తుతం చిత్రబృందం…
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అతిత్వరలోనే ఈ సినిమా పాటల షూటింగ్ ముగియనుండగా.. దసరాకు థియేటర్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈసారి దసరా పండగ వసూళ్లను క్యాష్ చేసుకొందుకు ఏ స్టార్ హీరో సినిమా కూడా లేదు. దీంతో ఎలాగైనా బాలయ్య సినిమాను…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ..’ ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి హిట్ సినిమాలు రాగా.. హ్యట్రిక్ చిత్రంగా వస్తున్న ‘అఖండ’పై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా కోసం ఆసక్తిగా…
కావాల్సినంత అందం ఉన్నా ఎందుకో ఇంకా వెనుకబడిపోతోంది ప్రగ్యా జైస్వాల్. ‘కంచె’ బ్యూటీ టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్ని చోట్లా అదృష్టం పరీక్షించుకుంటోంది. అయినా ఎక్కడా ఇంకా స్టార్ డమ్ రాలేదు. అయితే, నెక్ట్స్ ‘అఖండ’ సినిమాలో బాలయ్యతో కనిపించనున్న అందాల సుందరి ముద్దుముచ్చట్ల గురించి మాట్లాడింది! అఫ్ కోర్స్, తెర మీద కాదులెండీ… రియల్ లైఫ్ లిప్ లాక్ గురించి ప్రగ్యా ఆసక్తికరంగా స్పందించింది… Read Also:ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప” పెద్ద తెరపై పెద్దగా…
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ వెంట యాచకులు పడటంతో ఆమె కాసేపు ఇబ్బంది పడ్డారు. హెయిర్ సెల్యూన్ నుంచి తిరిగివస్తుండగా ఒక్కసారిగా ఆమెకు అడ్డుతగిలారు. అప్పటికే అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తోన్న యాచకులు డబ్బు ఇవ్వాలంటూ వెంటపడ్డారు. ఏం చేయాలో ప్రగ్యాకు అర్థం కాలేదు. ఆమెను కదలనివ్వకుండా నిలబడ్డారు. బౌన్సర్స్ ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు. ఎలాగోలా కారు ఎక్కే ప్రయత్నం చేసింది. కాగా, కారు డోర్ అద్దాలు పైకి ఎత్తకుండా వారు చేతులు పెట్టి అడ్డుకున్నారు.…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా ‘ఎఫ్ 3’. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ’ఎఫ్ 2’ సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే తదుపరి షెడ్యూలు షూటింగును ప్రారంభించనున్నారు. కాగా, ఓ ప్రత్యేకమైన పాట కోసం కథానాయిక ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈమేరకు…