సల్మాన్ తో ఆ సీన్స్ కట్… ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి చేసిన ‘మైన్ చలా’ అనే తన తాజా పాటను ఆస్వాదిస్తోంది. ఇది గత వారాంతంలో విడుదలైంది. అయితే ఈ పాట ఇటీవల విడుదలైన సల్మాన్ “యాంటిమ్ : ది ఫైనల్ ట్రూత్” సినిమాలో భాగంగా ఉండాల్సింది. ముందుగా మేకర్స్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్, ప్రగ్యా జైస్వాల్ మధ్య ఈ చిత్రంలో రొమాంటిక్ ట్రాక్‌ని పెట్టాలని అనుకున్నట్లు సమాచారం. ఈ మేరకు షూటింగ్ కూడా పూర్తయింది. కానీ తెలియని కారణాల వల్ల, ప్రగ్యా పాట, ఆమె భాగం ‘యాంటిమ్’లో తొలగించారు. బహుశా ‘యాంటిమ్’ నిర్మాతలు బహుశా సల్మాన్ పాత్ర ప్రేమ ఆసక్తి లేకుండానే బాగుంటుందని నిర్ణయించుకున్నారేమో.
Read Also : బాలయ్య నామస్మరణలో గ్రామం… ఆరుబయట “అఖండ”…!!
Also Read
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ప్రగ్యాను అడిగినప్పుడు పాట విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె వెల్లడించింది. “నేను చాలా ఆశావాద వ్యక్తిని. జీవితంలో ఏది జరిగినా అది మంచికేనని నమ్ముతాను. సినిమా షూటింగ్‌లో ఈ పాట నాకు బాగా నచ్చింది. కాబట్టి సినిమా వర్కవుట్ కాకపోయినా, పాటను విడిగా విడుదల చేస్తారని నాకు తెలుసు. ఇప్పుడు పాట విడుదలైనందుకు సంతోషంగా ఉంది” అన్నారు.
ఈ రొమాంటిక్ ట్రాక్ ని ఎడిట్ చేయడంపై సల్మాన్ ఖాన్ కూడా బాధపడ్డారా ? అని అడిగితే “సర్ ఈ నిర్ణయంతో ఏమాత్రం సంతోషంగా లేడు. నన్ను సినిమాలో నిలబెట్టేందుకు చివరి నిమిషం వరకు చాలా ప్రయత్నించాడు” అని ప్రగ్యా వెల్లడించింది. ఏదైతేనేం ‘మెయిన్ చలా’ అనే పాట ఇప్పుడు విడిగా విడుదలైంది. గురు రంధవా, ఇలియా వంతూర్ ఈ సాంగ్ ను పాడారు.
తాజావార్తలు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!