Home
Pragya Jaiswal
Pragya Jaiswal News
-
బంగారు బొమ్మను తలపిస్తున్న బాలయ్య బ్యూటీ
‘కంచె’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ లో ప్రగ్యా ఓ రేంజ్ హీరోయిన్ల లిస్టులో ఉండిపోతుంది అనుకున్నారు. కానీ, అమ్మడికి మాత్రం ఆ సినిమా తరువాత అవకాశాలు అంది అందనట్టుగానే వచ్చాయి. ఇక కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాలలో కనిపించి మెప్పించిన ఈ భామకు లక్కీ ఛాన్స్ అఖండ ద్వారా అందింది. బాలకృష్ణ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అఖండ విజయాన్ని అందుకోంది.… -
అఖండ కలెక్షన్‌ల సునామీ..వంద కోట్ల క్లబ్‌లో బాలయ్య
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. నందమూరి బాలకృష్ణకు సినిమాకు తొలిసారిగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్‌లను సాధించింది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఎక్కువ గ్రాస్‌ను కలెక్ట్ చేసిన సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి నిలిచింది. కానీ తొలి వారంలోనే ఆ సినిమా కలెక్షన్లను అఖండ దాటేసి ఇప్పుడు… -
విలన్ గా రెడీ: ‘అన్ స్టాపబుల్’ లో బాలయ్య
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ ఆన్ స్టాపబుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి అఖండ బృందం హాజరైంది. ఈ షో నాలుగో ఎపిసోడ్‌కు బోయపాటి శ్రీను, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, సంగీత దర్శకుడు థమన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్… -
‘అఖండ’ విజయం.. స్టార్ హీరోల స్పందన ఇదే
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈరోజు విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ‘అఖండ’ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డుల కలక్షన్స్ ని కొల్లగొడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని చిత్ర పరిశ్రమకు ఊపుని ఇచ్చింది. ఇక ఈ చిత్ర విజయంపై టాలీవుడ్ స్టార్లు తమదైన రీతిలో స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా అఖండ… -
రివ్యూ : అఖండ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అంటే అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకుతాయి. ‘అఖండ’ విషయంలోనూ అదే జరిగింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘సింహా’, ఆల్ టైమ్ రికార్డ్స్ ను సృష్టించిన ‘లెజెండ్’ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా నిర్మించే ఛాన్స్ ఈ సారి మిర్యాల రవీందర్ రెడ్డి దక్కించుకున్నాడు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారీస్థాయిలో ‘అఖండ’ను నిర్మించి విడుదల చేశారు. బాలయ్య అభిమానుల హంగామాతో ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాకు… -
బాలకృష్ణపై ‘అఖండ’ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అయన అసలు మనిషేనా అంటూ
‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్… ఈ చిత్రం తరువాత అమ్మడికి అవకాశాలు వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందలేదు. ఇప్పటివరకు కుర్ర హీరోల సరసన నటించిన ఈ భామ మొదటి సారి స్టార్ హీరో సరసన నటిస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా ఆడిపాడనుంది. భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ హాట్ భామ ఆశలన్నీ అఖండ పైనే పెట్టుకొంది. డిసెంబర్ 2 న విడుదల కానున్న ఈ చిత్ర… -
‘అఖండ’లో ఆ సున్నితమైన అంశం.. పొలిటికల్ సెటైర్ ?
నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. సినిమాను ప్రకటించినప్పటి నుంచే సినిమా గురించి భారీ రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు భారీ విజయాన్ని సాధించడం దీనికి కారణం. హ్యాట్రిక్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తుండడం మరో కారణం. ఆయన గత చిత్రాల మ్యూజిక్ దేశవ్యాప్తంగా మారు మ్రోగడంతో… -
బిగ్ బ్రేకింగ్: బాలయ్య కోసం బరిలోకి దిగిన ఐకాన్ స్టార్
టాలీవుడ్ స్టార్ హీరోలందరు ఒకే తాటిపై నడుస్తారు. స్టార్ హీరోల మధ్య పోటీ సినిమాల వరకే కానీ, నిజజీవితంలో నిత్యం హీరోలందరూ కలిసిమెలిసి ఉంటారు అనేది నమ్మదగిన విషయం. ఒకరి సినిమా గురించి మరొకరు.. ఒకరి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మరొకరు గెస్ట్ లుగా వచ్చి వారి సినిమాలను ప్రమోట్ చేస్తారు. ఇలా వచ్చే అతిధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. ఇకపోతే ప్రస్తుతం బన్నీ మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి… -
“అఖండ” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
నందమూరి బాలకృష్ణ ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. ఈ చిత్రం పవర్ ప్యాక్డ్ ట్రైలర్ వారం క్రితం విడుదలై టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో బాలయ్య రెండు పవర్ ఫుల్ డిఫరెంట్ అవతార్లలో కనిపిస్తారు. “అఖండ”కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఏమిటంటే ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను తాజాగా పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు… -
‘అఖండ’ టీంలో కరోనా కలకలం… రెండవసారి పాజిటివ్ !
“అఖండ” టీంలో మరోసారి కరోనా కలకలం రేగింది. భారతదేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. అయితే తెలుగు చాల చిత్ర పరిశ్రమలో మాత్రం ఇది రివర్స్ అయ్యేలా కన్పిస్తోంది. ఎందుకంటే షూటింగ్ సెట్ లో ఒక్కరికి కరోనా వచ్చినా అందరికీ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే కరోనా, లాక్ డౌన్ అనంతరం షూటింగులు మొదలు పెట్టడానికి మేకర్స్ కొంత సమయం తీసుకున్నారు. ఆ తరువాత కూడా సెట్లో పలు కరోనా నిబంధనలు ప్రకారం జాగ్రత్తలు…
తాజావార్తలు
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!