కల్కి2898ఏడీ రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు ఓవర్ సీస్ లో అనేక రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికి విడుదలైన అన్నీ సెంటర్లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇతర ఇండస్ట్రీలు కలిపి దాదాపు రూ. 450 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కల్కి చిత్రం తన కలెక్షన్ల ప్రవాహంతో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ భాషతో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలై నేటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించింది. మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ గడ్డపై నెమ్మదిగా మొదలై ఆ తర్వాత పాజిటివ్…
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి’ విడుదలైన నాటి నుండి బాక్సాఫీస్ పై కలెక్టన్ల సునామి సృష్టిస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ విజువల్ వండర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో క్లాస్, మాస్ సెంటర్ అనే తేడా లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. భాషతో సంబంధం లేకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభను ప్రతీఒక్కరు కొనియాడుతున్నారు. కల్కితో తెలుగు సినిమా వైభవాన్ని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టాడు నాగ్ అశ్విన్. తెలుగు…
Modern Masters: SS Rajamouli : నెట్ఫ్లిక్స్ ఆగస్టు 2 న మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి జీవితచరిత్ర డాక్యుమెంటరీని విడుదల చేయనుంది. అనుపమ చోప్రా సమర్పించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరాన్, జో రస్సో, కరణ్ జోహార్ నుండి ఎస్ఎస్ రాజమౌళి, అలాగే సన్నిహితులు, సహచరులు ప్రభాస్, జూనియర్ ఎన్టిఆర్, రానా దగ్గుబాటిఎం, రామ్ చరణ్ వంటి వారి గురించి ఇందులో అనేక విశేషాలు ఉండబోతున్నట్లుసమాచారం. నెట్ఫ్లిక్స్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ తో…
Kalki 2898 AD Collections : ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తో దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రపంచంలో నలుమూలల నుంచి పాజిటివ్ టాక్ అందడంతో వారం రోజులు గడుస్తున్న ఇంకా కలెక్షన్లు భారీ స్థాయిలో వసూలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD 7 రోజుల్లో 725 కోట్లు + ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయల…
Producer Ashwini Dutt React on Kalki 2898 AD Budget: ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లకు పైనే అని ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఈ విషయంపై స్వయంగా స్పందించారు. కల్కి బడ్జెట్ రూ.700 కోట్లని స్పష్టం చేశారు. ఇంత భారీ బడ్జెట్కు తాము ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. ఇక ఇప్పటివరకూ కల్కి సినిమా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు…
పాన్ ఇండియా స్టార్ డమ్ దాటేసి గ్లోబల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన నటించే ప్రతి సినిమా ఎల్లులు దాటి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది
Kalki 2898 AD Crosses the magical mark of 1 CRORE GROSS at Aparna Cinemas: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా…
Kalki 2898 AD Grosses 625 Crores plus Worldwide In 5 Days: ప్రభాస్ కీలక పాత్రధారిగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ఇతర ముఖ్య పాత్రలలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 625 కోట్లకు పైగా వసూళ్లుసాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విధంగా ఈ…