Prabhas’ “Kalki 2898AD” creating sensation everywhere: రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఎడి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. లోకల్ టు గ్లోబల్ ప్రభాస్ స్టార్ డమ్ సత్తా ఏంటో ఈ సినిమా ప్రూవ్ చేస్తోంది. వైజయంతీ మూవీస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ సైఫై మైథాలజీలో ప్రభాస్ భైరవ, కర్ణ అనే రెండు పాత్రల్లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రభాస్ ను ఇప్పటిదాకా చూడని ఇలాంటి…
Kalki 2898 AD Grosses Massive 191.50 Crores Worldwide On Day One: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా కలెక్షన్స్ లెక్కలు బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో…
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరంటే తెలియని వాళ్లు ఉండరు. తాజాగా కల్కి 2898ఏడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Kalki 2898AD: పాన్ ఇండియా హీరో ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కల్కి 2898 ఏడీ.
Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సంచలన చిత్రం ‘కల్కి2898ఏడి’. దీనిని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ దాదాపు రూ.600కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు.
Kalki First Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898AD. ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది.
పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది కల్కి 2898 ఏడీ. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. సెలబ్రిటీలు వారి ప్రయత్నాలకు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ వేదిగా నా ఫేవరేట్ ప్రొడ్యూసర్‌కు శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పడం ద్వారా ఈ చిత్రం అపూర్వమైన మైలురాయిని సాధించింది. ప్రభాస్ హీరోగా నటించి 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ దిమ్మదిరిగిపోయేలా సాగుతున్నాయి. ఇప్పటికే ''ఆర్ఆర్ఆర్'' పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది.
Prabhas In Suryaputra Karna: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చుసిన కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో “కల్కి 2898 ఏడీ” సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తెల్లవారుఝామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు అభిమానులు.…
Vyjayanthi Movies Post on Prabhas’s Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కల్కి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సినిమా చూసిన ఫాన్స్.. సోషల్ మీడియాలో…