Raja Saab: నన్నిక విసిగించద్దు బాబోయ్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Bulk Dates for The Raja Saab: వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ ఈ మధ్యనే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభోత్సవం జరిపాడు. మరోపక్క సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలు రెండు వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లే లోపే మారుతీ దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఆ రెండు సినిమాల షూటింగ్స్ మొదలయ్యే లోపే పూర్తి చేయాలనే భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ మారుతికి పెద్ద టార్గెట్ ఇచ్చాడని అక్టోబర్ లోపు తన పోర్షన్ సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది.
Vishwak Sen: మళ్ళీ చెక్కుతున్నారట!
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన టాకీ మాత్రమే షూట్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభాస్ కోరిన మేరకు సినిమా సాంగ్స్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. సినిమా ప్రస్తుతానికి 70% షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రభాస్ జాయిన్ అయితే మిగతా 30% కూడా పూర్తవుతుందని అంటున్నారు. ప్రభాస్ మరే సినిమాకి డేట్స్ ఇవ్వకుండా ఈ సినిమాకి బల్క్ డేట్స్ ఇచ్చాడని వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఏమైనా ఉంటే అక్టోబర్ లోపే చేసుకో ఆ తరువాత నన్నిక విసిగించద్దు బాబోయ్ అంటున్నాడట. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్తో పాటు మరికొందరు భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2025లో సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ముందు సంక్రాంతి అనుకున్నారు కానీ అప్పటికి సినిమా రిలీజ్ చేయడమైతే కష్టమే.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!