Home
Prabhas
Prabhas News
-
Rebal Star : ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్..
రాజు, రాముడు, రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు క్యారెక్టర్ ఏదైనా సరే ప్రభాస్ కటౌట్‌కి పర్ఫెక్ట్గా ఉంటుంది. బాహుబలిలో రాజుగా, ఆదిపురుష్‌లో రాముడిగా, సలార్‌లో రాక్షసుడిగా ఊచకోత కోసిన ప్రభాస్ ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిగా మారబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ లైనప్ చూస్తే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఒక్కో డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తు వస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాల దర్శకులంతా ఒకటి రెండు సినిమాలు చేసిన వారే. Also Read : Daaku Maharaaj… -
Prabhas : రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పేరుతో ఊరు.?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ పేరుతో చెరగని రికార్డ్స్ ఉన్నాయని అందరికి తెలుసు కానీ ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరు ఉందని విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాన్నీ ఓ తెలుగు బ్లాగర్ బయట పెట్టాడు. వివరాలలోకెళితే ‘ప్రభాస్’ అనే ఊరు ఉంది. కానీ అది ఇండియాలో కాదు. Also Read… -
Spirit : సందీప్ రెడ్డి స్పెషల్ కండిషన్స్.. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు సుందీప్ రెడ్డి. ఇటీవల కాస్టింగ్ కాల్ ప్రకటించగా కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మొత్తంగా సమ్మర్లోనే స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి హీరో… -
Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ రీ- రిలీజ్ డేట్ ఫిక్స్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం సలార్. 2023 డిసెంబర్ 22 న విడుదలయిన సలార్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా సలార్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సలార్ సినిమాలో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్ ఈ… -
Raja Saab: ‘రాజా సాబ్’లో మరింత మసాలా యాడ్ చేస్తున్న మారుతి..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఇప్పటి వరకు భారీ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్.. ఈ మూవీతో మళ్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల అంచనాలు పీక్‌లో ఉన్నాయి. ఇందులో ప్రభాస్ పాత్ర కూడా పూర్తిగా న్యూలుక్లో ఉంటుందట. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అసలు హైలైట్ ఎవరంటే.. టాప్… -
Prabhas : ప్రభాస్ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్టర్..ఇక మామూలుగా ఉండదు
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాను మారుతితో కలిసి చేస్తున్న రాజాసాబ్ చివరి దశకు చేరుకోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. -
Prabhas : ఆ సీక్వెల్స్ ఘనత ప్రభాస్ కే!
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. కానీ అది నిజం కాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా వాయిదా పడుతూనే ఉంది. ఇక ముందు సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ డేట్ కి కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది… -
The Raja Saab: రాజా సాబ్ మరింత ఆలస్యం .. ఆ డేట్ కోసమే?
ప్రభాస్ హీరోగా ప్రస్తుతానికి మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఈ సినిమా ఒక హారర్ కామెడీ నేపథ్యంలో సాగుతోంది. ప్రభాస్ కి ఇలాంటి జానర్ సినిమా చేయడం ఇదే మొదటిసారి దీంతో అభిమానులు మారుతి ఈ సినిమాని ఎలా డీల్ చేస్తున్నాడా అనే అంశం మీద చాలా టెన్షన్ తో ఉన్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ పలుసార్లు పలుకు… -
Prabhas – Mahesh : ఓపక్క మహేష్ మరో పక్క ప్రభాస్
హైదరాబాదులో ఓకే ప్రదేశంలో రెండు సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా ప్రస్తుతానికి హైదరాబాద్ శివారు లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు. వారం రోజుల గ్యాప్ తర్వాత ఈ రోజే మరలా షూటింగ్ ప్రారంభమైంది. ఇక మరో పక్క అదే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన మరొక సెట్ లో హను రాఘవపూడి… -
Tollywood: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందుకున్న టాలీవుడ్ హీరోలు..
ముక్కంటి ఆలయంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. కానుక ఎంతో ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన కాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను చేతబట్టుకుని ప్రముఖులను ఆహ్వానించాడు. Also Read:Producer SKN: తెలుగు హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ కామెంట్స్ వైరల్.. ఈ…
తాజావార్తలు
-
Team India: జట్టు నుంచి తప్పుకున్న పటీదార్.. వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్..
-
Fab Five: విరాట్ కోహ్లీకి షాక్.. గిల్‌కు ఛాన్స్..
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
-
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!