Prabhas : రెబల్ స్టార్ రెండు సినిమాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ ఇవే..
- వరుస సినిమాలతో రెబల్ స్టార్ బిజీ
- కల్కి సూపర్ హిట్ తో ప్రభాస్ ఫుల్ జోష్
- మారుతీ - హను దర్శకత్వంలో డార్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలితో గ్లోబల్ రేంజ్ కు చేరింది. ప్రభాస్ నటించే ఏ సినిమా అయిన పాన్ ఇండియా భాషల్లోనే వస్తుంది. తాజాగా కల్కి తో రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన సినిమా స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి సెట్స్ పై ఉండగానే రెండు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్. అందులో ఒకటి హాస్యం ప్రదానంగా ఉండే కథాంశంతో సినిమాలు తెరకెక్కించే మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమాను పట్టాలెక్కించాడు.
Also Raed : Devara : దేవర నార్త్ అమెరికా 17 రోజుల అడ్వాన్స్ బుకింగ్స్.. కలెక్షన్స్ ఇవే..
Also Read
ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ప్రభాస్, కథానాయికలు, కొద్దిమంది హాస్యనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ముగ్గురి హీరోయిన్లు , ప్రభాస్ నడుమ హుషారైన సన్నివేశాలు చిత్రీకరస్తున్న దర్శకుడు మారుతి. వినాయక చవితి ఫెస్టివల్ నాడు కూడా విరామం లేకుండా, ఆదివారం కూడా బ్రేక్ లేకుండా అన్ స్టాపబుల్ గా రాజా సాబ్ షూటింగ్ జరుగుతుంది. వచ్చే వేసవిలో ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఒకవైపు ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ఇంకో సినిమాకి ఇటీవల కొబ్బరికాయ కొట్టాడు డార్లింగ్. ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ఓ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాను రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా ఓపెన్ చేసారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుండి తమిళనాడులోని కరైకుడిలో ప్రారంభమవుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, స్వాతంత్య్రానికి సంబంధించిన కథాంశంతో వచ్చిన కొన్ని చిత్రాలను గతంలో కరైకుడిలో షూట్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ హను సినిమా కూడా అక్కడే ఓపెన్ గ్రౌండ్ లోషూట్ చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!