Adipurush: కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. మిర్చి(Mirchi) లో ప్రభాస్(Prabhas) చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పటికీ ప్రభాస్ గురించి ఎవరైనా ఎలివేషన్ ఇవ్వాలంటే .. ఇంతకుమించిన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జూన్ 16న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాస్ సినిమా థియేటర్స్ కి వచ్చిన రోజు, రికార్డులు చెల్లా చెదురు అవ్వకుండా ఆప్ శక్తి ఇంకొకటి లేదు. మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేయకుండా ఆదిపురుష్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ వంద కోట్ల ఓపెనింగ్ సరిపోదు అనుకుంటున్నాడేమో ఓం రౌత్ ప్రమోషన్స్ లో స్పీడ్ మరింత పెంచాడు. 150-200 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్…
పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ మెగా కుటుంబం లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సమయం లో ఆయన బాగా క్లోజ్ అయిన వ్యక్తి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం లో ప్రభాస్ రామ్ చరణ్ తో చేసిన చిట్ చాట్ చూస్తే వాళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులో మనకు అర్థం అవుతుంది. వీళ్లిద్దరి మధ్య…
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలలో ప్రాజెక్ట్-k సినిమా కూడా ఒకటి. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, నటుడు అమితాబచ్చన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా అయితే జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల అప్డేట్లను అభిమానులను చాలా ఆసక్తికి గురయ్యేలా అయితే…
Adipurush:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున, రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ట్రైలర్, సాంగ్స్‌తో సినిమా పై అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లారు. ఈ నెల 29న రామ్ సియా రామ్ అనే మరో గూస్ బంప్స్ సాంగ్ రాబోతోంది. జూన్…
పాన్ ఇండియా స్టార్ స్టార్, బాక్సాఫీస్ కి సోలో బాద్షా ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K సినిమాలతో పాటు, మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన లవ్ స్టోరీస్ సినిమాల్లో ది బెస్ట్‌గా నిలిచింది ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోంది ‘సలార్’. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే ఉన్నాయి. మోస్ట్ వయొలెంట్ మాన్… ఒక మనిషిని మోస్ట్ వయొలెంట్ అన్నారు అతని పేరు సలార్ అంటూ ప్రశాంత్ నీల్ ఈ మూవీపై అంచనాలు పెంచాడు. KGF డైరెక్టర్, బాహుబలి హీరో కలిస్తే బాక్సాఫీస్ లెక్కలు తారుమారు అవ్వడం గ్యారెంటీ అని…
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారింది, ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ నిలిచాడు. డైరెక్టర్ ఎవరు అనే దానితో సంబంధం లేకుండా డే 1 రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబట్టగల సత్తా ప్రభాస్ సొంతం. ఆరుకి కొంచెం ఎక్కువగా ఉన్న కటౌట్ నుంచి ఆడియన్స్ సలార్ లాంటి సాలిడ్ మాస్ సినిమాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కమర్షియల్ గా లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ప్రభాస్ నుంచి వస్తే అవి బాక్సాఫీస్ ని…