Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారం నుంచి ప్రభాస్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనివలన ఆయన షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయని, ప్రస్తుతం డార్లింగ్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు ఫిల్మ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Prabhas: టాలీవుడ్ మోస్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అవుతాడా..? అని ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. కానీ, డార్లింగ్ మాత్రం పెళ్లి గురించి స్పందించింది లేదు.
బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ ఏ సినిమా చేసినా, ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా, ఏ జోనర్ లో సినిమా చేసినా ప్రతి మూవీకి కామన్ గా జరిగే ఒకేఒక్క విషయం ‘అప్డేట్ లేట్ గా రావడం’. ప్రభాస్ సినిమా అంటే చాలు అప్డేట్ బయటకి రాదులే అనే ఫీలింగ్ లోకి వచ్చేసారు సినీ అభిమానులు. ఈ తలనొప్పితో ప్రభాస్ ఫాన్స్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అప్డేట్ కోసం రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా యువీ క్రియేషన్స్…
Project K: చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక ట్రెండ్ వైరల్ గా మారింది అంటే.. మిగతావాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇక తెలుగులో బాహుబలి సినిమా ద్వారా జక్కన్న సీక్వెల్స్ అంటే ట్రెండ్ ను మొదలుపెట్టాడు..
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ కటౌట్స్ అయిన ప్రభాస్, హృతిక్ రోషన్ లు కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నారు, దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చెయ్యనున్నారు అనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో ఒక సినిమా ఉంది అని అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యడం, ప్రభాస్ తో సినిమా చేయ్యబోతున్నానని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా చెప్పడంతో ప్రభాస్-హృతిక్ రోషన్-సిద్దార్థ్ ఆనంద్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో…
Prabhas: సింగిల్ కింగులం.. అంటూ చెప్పుకొచ్చినా హీరోలందరూ పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. మొన్న కరోనా సమయంలోనే చాలామంది హీరోలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేశారు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా అది ఇండియాకి షేక్ చేసే ఓకే సెన్సేషన్ అవుతుంది. అలాంటిది ఒక్క అఫీషియల్ అప్డేట్ లేకుండా ప్రభాస్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు దర్శకుడు మారుతీ. ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవుతుంది అంటేనే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అందుకే పూజా కార్యక్రమాల విషయాలని కూడా బయటకి వెల్లడించకుండా డైరెక్ట్…