Adipurush: నిన్న అభిషేక్.. నేడు రణబీర్.. పదివేల టికెట్స్ ఫ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: ఆదిపురుష్ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదిపురుష్‌కి సంబంధించిన కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ, అది రోజురోజుకు మరింత బలపడుతోంది. నిజానికి, భూషణ్ కుమార్ నిర్మించి ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ ప్రేమను చూస్తుంటే, ఈ చిత్రం ప్రతి భారతీయుడి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని నిరూపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. రిలీజ్ కు ముందే ఆదిపురుష్ రికార్డులు కొల్లగొడుతుంది. ఇక నిన్నటికి నిన్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు.. అనాధ శరణాలయాలు..వృద్ధాశ్రమాలకు పదివేల టికెట్లు ఫ్రీగా ఇస్తున్నట్టు తెలిపిన విషయం తెల్సిందే. ఇక తాజాగా మరో పదివేల టికెట్స్ ను తాను ఫ్రీగా ఇస్తాను అని ఒప్పుకున్నాడు బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్.
Samantha: ద్రౌపది ముర్మును కలిసిన ‘సిటాడెల్’ టీమ్ .. ఫోటో వైరల్
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
శ్రీరాముడి కథ గురించి అందరూ తెలుసుకోవాల ని..ముఖ్యంగా ఇప్పటితరం యువతకి తెలియ పరచాలి అనే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిరుపేద పిల్లలకు ఆ టికెట్స్ ను అందించనున్నట్లు రణబీర్ తెలిపాడు. టికెట్ కొనలేని వారు.. సినిమా చూడాలని ఉన్నా చూడలేని వారు ఈ ఫ్రీ టికెట్స్ ద్వారా రామాయణాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించినట్టే. ఇక అంతేకాకుండా ముందు ముందు స్టార్లు.. సినిమా చూడలేనివారికి చూసే అవకాశం కల్పించే కొత్త పద్దతిని కనిపెట్టినట్లే. ఆదిపురుష్ తోనే ఇలాంటి మంచి పని మొదలవుతుంది అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇకపోతే ఆదిపురుష్ జూన్ 16 న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!