Kasturi:ఆదిపురుష్.. రిలీజ్ కు ఇంకా కొన్నిరోజులు సమయం ఉంది. ఒకప్పుడు వివాదాలతోనే ఫేమస్ అయిన ఈ సినిమా ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది అనుకొనేలోపు మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. నిన్నటివరకు ఓం రౌత్ ముద్దు గొడవ ఎంత వివాదం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీత గా నటిస్తున్న సినిమా ఆదిపురుష్… ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది.అందులో భాగంగా నే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమా పై అంచనాలను రెట్టింపు చేయగా యూవీ నిర్మాతలలో ఒకరైన విక్రమ్ ఈ సినిమా గురించి షాకింగ్ అప్ డేట్స్ ను అయితే ఇచ్చారు. ఆదిపురుష్ లో రాముని పేరు రాఘవ్ కాగా సీత పేరు జానకి అని ఉంది.…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు టాలీవుడ్ లో మహేష్ బాబు, ప్రభాస్ మాత్రమే మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు.
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది అనే చెప్పవచ్చు.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో ఆయన ఆలోచనలు కూడా మారాయి.. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు అయితే ఉన్నాయి. వాటిని వరుసగా పూర్తి చేసే పనిలో వున్నాడు ప్రభాస్..ప్రభాస్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే మరియు మారుతి రాజా డీలక్స్…
Adipurush: ఆదిపురుష్ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదిపురుష్‌కి సంబంధించిన కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ, అది రోజురోజుకు మరింత బలపడుతోంది.
ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. ఓ పక్క వర్షం పడుతున్న లెక్క చేయకుండా… భారీ ఎత్తున ఈ వేడుకలో భాగమయ్యారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్‌కు ఆధ్యాత్మకి గురువు చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా… ప్రభాస్ లోకానికి మహోపకారం చేశాడని, ఇలాంటి మంచి మనిషికి మంచి జరగాలని అన్నారు. ఇక…
Fact Check: ప్రభాస్, కృతి సనన్ జంటగా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గతరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే.
Adipurush: దైవ సన్నిధిలో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే.. దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు.. ఆ దేవుని నామస్మరణలోనే లీనమై ఉంటారు.
ప్రభాస్,కృతి సనన్ హీరో హీరోయిన్ లు గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”. ఈ పీరియాడిక్ వండర్ ఇప్పటికే ఎన్నో వివాదాలను, విమర్శలను ఎదుర్కొన్నది.తాజాగా మరోసారి వార్తల్లో అయితే నిలిచింది. తాజాగా ట్రైలర్ లో ఓం రౌత్ మరో తప్పు చేసాడని చాలా మంది అంటున్నారు.హనుమంతుడి ని బాగా నమ్మే రాముడు సీతమ్మను వెతికే పనిని ఆయనకు అప్పజెబుతాడు .. ఆమె కనిపిస్తే రాముడు దూత…
తిరుపతిలో గ్రాండ్‌గా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ప్రొడ్యూసర్లను ఓ కోరిక కోరారు. ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు.