Venu Swami: ప్రముఖ జోతిష్కులు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన చాలా పాపులర్ అయ్యాడు. ఇక ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్ల జాతకం చెప్పగా.. వారి జాతకాలు చాలా వరకు నిజం అయ్యాయి.
నిధి అగర్వాల్.. ఈ హాట్ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమాకి ముందు ఈ భామ బాలీవుడ్ లో సినిమాలు చేసిన కూడా అంతగా గుర్తింపు రాలేదు.టాలీవుడ్ లో ఈ భామ సవ్య సాచి సినిమా తరువాత చేసిన సినిమా మిస్టర్ మజ్ను.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పైన జరుగుతున్నంత సినిమా బిజినెస్ ప్రస్తుతం ఏ ఇండియన్ హీరోపై జరగట్లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వందల కోట్లని ప్రభాస్ మార్కెట్ ని నమ్మి, ప్రొడ్యూసర్లు ఖర్చుపెడుతున్నారు. తెలుగు హీరో, తమిళ హీరో, కన్నడ హీరో, హిందీ హీరో అని అన్ని ఇండస్ట్రీలు వేరు అయి ఉన్న సమయంలో ఇవన్నీ కాదు ఇకపై ఇండియన్ హీరో అనే మాట వినిపించేలా చేసాడు ప్రభాస్. ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే…
Senior Heroine Rashi: అందాల రాశి.. రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా తెలుగుతెరకు పరిచయమైన ఆమె హీరోయిన్ గా మారి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే వివాహ బంధంలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లి తర్వాత కూడా రాశికి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా ఆమె మాత్రం నో చెప్పుకుంటూ వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ భారీ అంచనాలతో విడుదల అయింది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు.ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఆదిపురుష్ ప్రేక్షకులను నిరాశ పరిచింది.దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా పై నే ఆశలు పెట్టుకున్నారు.. ఇప్పటికే సలార్ నుంచి విడుదలయిన గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఎంతగానో…
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్ లతో తమ్ము పేరు ఓ రేంజ్ లో వినిపిస్తుంది. ఇక జైలర్ హిట్ కావడంతో తమన్నా ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో భోళా శంకర్ పోయినా.. అమ్మడికి మాత్రం జైలర్ కొద్దిగా ఊరటను ఇచ్చింది.
ప్రభాస్ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తునే ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్‌కు సర్జరీ అనే న్యూస్ వైరల్ అవుతోంది. బాహుబలి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు ప్రభాస్. వాటిలో ఇప్పటికే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ రిలీజ్ అయిపోయాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. సమ్మర్లో కల్కి రిలీజ్ కానుంది. ఆ తర్వాత మారుతి సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈలోపే స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు…
వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న థియేటర్లోకి వచ్చేసింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా తెరకెక్కింది. దాంతో భోళా భాయ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం థియేటర్లో భోళా మేనియా నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మెగాభిమానుల సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయి. మెగాస్టార్ ఎంట్రీ, ఖుషి సీన్ వైరల్ అవుతున్నాయి. అయితే భోళా శంకర్‌తో…
Prabhas Adipurush Movie Streaming on Amazon Prime Video Now: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకిగా కనిపించగా.. లంకేశ్ పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ ఏడాది నిర్మాతలకు అధిక నష్టాలను…
Allu Arjun Denied Immortal Ashwatthama: ప్రభాస్ వల్ల అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశాడా? అంటే, ఔననే అంటున్నారు బాలీవుడ్ సినీ వర్గాల వారు. అసలు ప్రభాస్ వల్ల బన్నీ రిజెక్ట్ చేయడం ఏంటి? అనేదే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అంటే.. దానికి సాలిడ్ రీజన్ కూడా ఒకటి ఉందని అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు కానీ ప్రభాస్ నమ్మకాన్ని…