Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rules Ranjan If You Think Prabhas Is Coming Rules Ranjan Is Coming

Rules Ranjan : ప్రభాస్ వస్తాడు అనుకుంటే రూల్స్ రంజన్ వస్తున్నాడుగా..

NTV Telugu Twitter
Published Date :September 4, 2023 , 3:20 pm
By Murali Krishna
Rules Ranjan : ప్రభాస్ వస్తాడు అనుకుంటే రూల్స్ రంజన్ వస్తున్నాడుగా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.ఈ హీరో ఇప్పటికే ఈ ఏడాదిలోనే  ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్’ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే తన తరువాత సినిమా రూల్స్ రంజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు.కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.అలాగే రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

‘రూల్స్ రంజన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’ వంటి పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సమ్మోహనుడా పాట సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అవుతుందో తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలో మేకర్స్ ‘రూల్స్ రంజన్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్..ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్లాస్ లుక్ లో నేహా, కిరణ్ ఆకట్టుకున్నారు.అయితే సెప్టెంబర్ 28 వ తేదీన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ విడుదల చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే గత కొన్ని రోజులుగా సలార్ సినిమా వాయిదా పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రూల్స్ రంజన్ సినిమా అదే తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో సలార్ సినిమా వాయిదా పడినట్లే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kiran Abbavaram
  • prabhas
  • Rules Ranjan
  • salaar

తాజావార్తలు

  • Trump Musk fight: ట్రంప్, మస్క్ మధ్య మాటల యుద్ధం.. నేను లేకపోతే ట్రంప్ గెలిచేవాడు కాదు..

  • Astrology: జూన్‌ 6, శుక్రవారం దినఫలాలు

  • Ethan Oil : ఇథనాల్ ఫ్యాక్టరీ రగడ వెనుక ఉన్నది ఎవరు..?

  • TG Cabinet : తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు, మహిళలకు గుడ్‌ న్యూస్‌

  • Vishnu Priya : బ్లాక్ డ్రెస్ లో హీట్ పెంచేసిన విష్ణుప్రియ..

ట్రెండింగ్‌

  • OnePlus Pad 3 Launch: అల్ట్రా స్లిమ్ డిజైన్‌, 12140mAh భారీ బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ 3 లాంచ్..!

  • OnePlus 13s: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 50MP + 50MP కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌ వంటి ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చేసిన వన్‌ప్లస్ 13s..!

  • Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్ సౌకర్యాలతో హ్యుందాయ్‌ వెర్నా SX+ లాంచ్..!

  • Vivo T4 Ultra 5G: ప్రీమియం ఫీచర్లతో మళ్లీ రంగంలోకి వివో.. లాంచ్ కు ముహూర్తం ఖరారు..!

  • Poco F7: అధునాతన ఫీచర్లతో రాబోతున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో F7..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions