ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో… ప్రభాస్‌దే టాప్ ప్లేస్. బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని సైతం ప్రభాస్ వెనక్కి నెట్టేసేలా హిందీలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు డార్లింగ్. ప్రభాస్ ఫ్లాప్ సినిమా కూడా నార్త్ లో వంద-నూటాయాభై కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది అంటే ప్రభాస్ ని నార్త్ ఆడియన్స్ ఏ రేంజులో ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ టు నార్త్… అమలాపురం టు అమెరికా, సెంటర్ ఏదైనా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది…
Kamal Haasan:ప్రాజెక్ట్ కె.. ప్రాజెక్ట్ కె.. ప్రాజెక్ట్ కె.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ సినిమా. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.
Amitabh Bachchan tweet in telugu:వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించనుంది. ఇక ఈమేరకు అనౌన్స్ మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రభాస్ పాత్రను ఒక క్యారికేచర్‌గా చూపించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్, సూపర్ స్టార్లు ప్రభాస్ , దీపికా పదుకొణె, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కూడిన ఎక్సయిటింగ్ ప్యానెల్‌తో SDCC…
సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది.. 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ ఒక చరిత్రకి పునాది వేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా హవోక్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 28న ఎన్ని ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్…
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
కెజిఎఫ్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈరోజు సలార్ సినిమా టీజర్‌ను ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.విడుదల అయిన సలార్ టీజర్ మ్యానియా మాములుగా లేదు..ఈ టీజర్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూసారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎట్టకేలకు సలార్ టీజర్ విడుదల కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఖుషి గా…
Telugu States Salaar Movie Rights: ఇండియన్ సినీ పరిశ్రమలో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘సలార్’ సినిమా ఒకటి. ‘కేజీఎఫ్’ సిరీస్ తో సరికొత్త సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తుండంతో ఈ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రేమికులు మాత్రమే కాదు సాధారణ ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన టీజర్ మీద మిక్డ్స్ టాక్ వచ్చినా ఈ సినిమా మీద అంచనాలు…