Pooja Hegde : ప్రభాస్ సోషల్ మీడియాను వదిలేయాలనుకుంటున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే అందరూ చెప్పే పేరు ప్రభాస్. వెండితెరపై తన నటనతో, కటౌట్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ‘డార్లింగ్’, నిజ జీవితంలో మాత్రం చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను పెంచుకుంటుంటే, ప్రభాస్ మాత్రం దానికి భిన్నంగా నడుచుకుంటున్నారు.
అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం అందుకు పూర్తిగా బిన్నంగా ఉంటారు. అసలు ఆయన సోషల్ మీడియా వాడరని గతంలో ప్రభాస్‌తో కలిసి ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటించిన నటి పూజా హెగ్డే కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారని, ఆయనకు టెక్నాలజీ లేదా ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల గురించి అంతగా తెలియదు, ఆయన చాలా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారని, సోషల్ మీడియా హడావుడి ఆయనకు నచ్చదు, ప్రభాస్ పేరుతో ఉన్న అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ప్రభాస్ నిర్వహించరు. ఆయన తరపున ఒక డిజిటల్ టీమ్ వీటిని చూసుకుంటుంది. ఈ అకౌంట్స్‌ను కేవలం తన సినిమాల ప్రమోషన్లు, కొత్త చిత్రాల అప్‌డేట్స్ మరియు ఇతర వృత్తిపరమైన ప్రకటనల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు’ అని తెలిపింది. ప్రభాస్ అకౌంట్స్ నుండి ఎప్పుడూ పర్సనల్ ఫోటోలు లేదా వీడియోలు రావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం లేదా నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండటం ఆయన స్వభావానికి విరుద్ధమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
#Prabhas అసలు సోషల్ మీడియాలో ఏం జరుదగుతుందో తెలియదు. సోషల్ మీడియా వదిలేయాలను చెప్తుంటాడు.
His Team Handles Social Media & It's mainly for Promotions – #PoojaHegde— Subbu kilari (PRO) (@ProSubbarao) February 17, 2026
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!