Munna Re-Release: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘మున్నా’ ఈజ్ బ్యాక్!
- అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన 'మున్నా'
- టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్
- 4K టెక్నాలజీతో 'మున్నా' ఈజ్ బ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రెబల్ స్టార్’ ప్రభాస్ కెరీర్‌లో అత్యంత స్టైలిష్ యాక్షన్ డ్రామాగా నిలిచిన చిత్రం ‘మున్నా’. దాదాపు 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా.. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌తో అప్పట్లో యూత్‌లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. కానీ కమర్షియల్‌గా మాత్రం వర్కౌట్ కాలేదు. అయితే ఈ చిత్రాన్ని మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 6న మున్నా మూవీని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు.
మున్నా చిత్రంను అత్యాధునిక 4K టెక్నాలజీతో, వెండితెరపై మరింత గ్రాండ్‌గా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుండటంతో.. సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ద్వారా వంశీ పైడిపల్లి దర్శకుడిగా పరిచయమయ్యారు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం అప్పట్లో ఒక సంచలనం. ఇప్పటికీ ఆ పాటలు సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
Also Read: Santosh Sobhan New Movies: లైన్‌లో నాలుగు సినిమాలు.. సంతోష్ ‘బాబు’ బాగా బిజీ!
మున్నా సినిమాలో ప్రభాస్ సరసన గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్‌గా నటించగా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ శక్తివంతమైన విలన్ పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా, తండ్రీకొడుకుల మధ్య సాగే మైండ్ గేమ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఒకవైపు ప్రభాస్ ‘స్పిరిట్’, ‘కల్కి’ వంటి చిత్రాలతో బిజీగా ఉండగా.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మున్నా సినిమాను మరోసారి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయడాని సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!