Dussehra 2026 : బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. బరిలో ప్రభాస్, బాలయ్య, శివకార్తికేయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో పండుగ సీజన్ అంటేనే సినిమాల జాతర. ముఖ్యంగా దసరా నవరాత్రులకు బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు పోటీ పడటం ఆనవాయితీ. అయితే 2026 దసరా రేసు అప్పుడే హీటెక్కిపోతోంది. అగ్ర హీరోల నుంచి యంగ్ స్టార్స్ వరకు తమ చిత్రాలను దసరా కానుకగా విడుదల చేసేందుకు లైన్ కట్టేశారు. ఇప్పటికే పలువురు మేకర్స్ అధికారికంగా తమ విడుదల తేదీలపై క్లారిటీ ఇచ్చేయడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంతో డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ‘NBK111’ కూడా దసరా బరిలోనే నిలవనుంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ వార్ డ్రామా ‘ఫౌజీ’ అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది. ఇక కుర్ర హీరోలు రోషన్ మేక తన తర్వాతి చిత్రం ‘ఏమో ఏమో ఇది’ తో దసరాకు సందడి చేయబోతున్నారు. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీ టీజర్ ఇటీవల విడుదలై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటిస్తున్న ‘శేయోన్‘ కూడా అక్టోబర్ రేసులో ఉంది. కమల్ హాసన్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ డ్రామాగా రాబోతోంది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా దసరా రిలీజ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అక్టోబర్ నెలలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో, ఇంకా ఏయే చిత్రాలు ఈ రేసులో వచ్చి చేరుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!