Home
Prabhas
Prabhas News
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
Prabhas: వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతున్న ప్రభాస్ నుంచి ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్. ఆయన సినిమాల రిలీజ్ డేట్ల గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపిస్తున్న టైమ్లో.. డార్లింగ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలాంటి క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి ఒకేసారి రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి దిగబోతున్నాయి. హను రాఘవపూడితో చేస్తున్న సినిమాను నిజానికి ఈ ఏడాదిలోనే బాక్సాఫీస్ ముందుకు తీసుకురావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల… -
Spirit: రణ్బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
Spirit: దీపావళి లాంటి పండగ సీజన్లో సినిమాను దించడం అంటే మామూలు విషయం కాదు. థియేటర్ల కోసం, సోలో రిలీజ్ కోసం నిర్మాతల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. కానీ ఎవరికీ తెలియకుండా ఒక స్టార్ హీరో ఇచ్చిన సీక్రెట్ లీక్తో, మరో పాన్ ఇండియా సినిమా ఏకంగా దివాళీ డేట్పై కర్చీఫ్ వేసినట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ మూవీ తాజా… -
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్ను సీరియస్గా తీసుకుకున్నాం
టాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ పదే పదే వాయిదా పడటం, దానివల్ల చిన్న సినిమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘418’ సినిమా మీడియా ఇంటరాక్షన్లో అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాత రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ప్రభాస్ ‘ఫౌజీ’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాల రిలీజ్, వాయిదాల వ్యవహారంపై ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ‘ఫౌజీ’ సినిమాను మార్చి 19న… -
Harshith Reddy: ఆ ఒక్క రీజన్తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
Harshith Reddy: ‘శుభం’, ‘దివానా’ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హర్షిత్ రెడ్డి.. త్వరలోనే ‘రోమియో జూలియట్’ అనే డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘సారీ బేబీ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ స్టేజ్ మీద హర్షిత్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తమ చిన్న సినిమాకు చేసిన సపోర్ట్ గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. సినిమా… -
Prabhas: ఏంటి డార్లింగ్ ఇది.. ‘స్పిరిట్’ నుంచి ‘ఫౌజీ’ వరకు సేమ్ టు సేమ్!
Prabhas: పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా నుంచి చిన్న పోస్టర్ వచ్చినా సరే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఈ మధ్య ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వస్తున్న ఫస్ట్ లుక్స్, టీజర్లు చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్కు కూడా ఓ విచిత్రమైన డౌట్ వస్తోంది. ప్రభాస్ కనిపిస్తే చాలు నోట్లో సిగరెట్ ఉండాల్సిందేనా? అనే చర్చ ఇప్పుడు గట్టిగానే నడుస్తోంది. సందీప్… -
Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్గ్రౌండ్ ఇదే!
Who Is Subodh Bhave: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ‘ఫైల్ నంబర్ 25’ పేరుతో ప్రత్యేక గ్లింప్స్ను విడుదల చేసింది. ఇందులో నేతాజీ… -
Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చిత్ర బృందం ఫౌజీ నుంచి ప్రత్యేక గ్లింప్స్ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. అప్డేట్ కోసం ఎన్నో రోజులు ఎదురుచూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెండో ప్రపంచ… -
Prabhas Fauzi Glimpse: హిట్లర్కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
Prabhas Fauzi Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ‘ఫైల్ నెం.25 : ఫౌజీ’ ఒరిజినల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ – అడాల్ఫ్ హిట్లర్ మధ్య సాగే సీరియస్ సంభాషణతో మొదలయ్యే ఈ వీడియోలో డార్లింగ్ ఫ్యాన్స్కి మామూలు హై ఇవ్వదు. “రెండు వందల ఏళ్లుగా బ్రిటీషర్ల కింద బానిసలుగా… -
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయిక అంటేనే సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. ఇటీవల విడుదలైన 418 ప్రమోషనల్ వీడియోలో వీరిద్దరితో పాటు దర్శకుడు కీర్తన్ నాదగౌడ కూడా సందడి చేశారు. ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ ఒక వినూత్న వీడియోను రూపొందించింది. అయితే సినిమా ప్రమోషన్ కంటే కూడా, ప్రభాస్ చేసిన సెన్సేషనల్… -
Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
Prabhas Birthday: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బర్త్డే అంటేనే అభిమానులకు పండుగ వాతావరణం ఉంటుంది. సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతుంటే, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం తనదైన వైల్డ్ స్టైల్లో డార్లింగ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, బయటకు వచ్చిన ఒక క్రేజీ పిక్…
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Thiruparankundram Deepam Row: తిరుపరంకుండ్రం దీపం వివాదం.. ‘మురుగనుక్కు ఆరోగరా’ అంటూ ప్రధాని మోడీ పోస్ట్
-
Rohit Sharma: “సవాళ్లను స్వీకరించడానికి నేను రెడీ”.. ముంబై కెప్టెన్గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్…
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!