బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఆమె కెరీర్ నడుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ బ్యూటీకి భారీ క్రేజ్ ఉంది. ప్రస్తుతం పూజాహెగ్డే ప్రభాస్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”లో, తలపతి విజయ్ సరసన “బీస్ట్” లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడి కిట్టీలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఇంత క్రేజ్ ఉన్న ఆ భామ రెమ్యూనిరేషన్ తక్కువగా…
బుట్టబొమ్మ పూజా హెగ్డే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించినప్పుడు క్లిక్ మని అనిపించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పొడుగు కాళ్ళ సుందరి చెన్నై వెళ్తుండగా హైదరాబాద్ విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కింది. తలపతి విజయ్ ‘బీస్ట్’ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ఈ బ్యూటీ చెన్నై బయలుదేరింది. అయితే ఆ పిక్స్ లో గోధుమ రంగు మాస్క్, మ్యాచింగ్ బ్లేజర్తో నీలం రంగులో ఉన్న రోంపర్లో పూజా స్టైలిష్గా కనిపించింది. కాగా ‘బీస్ట్’…
కరోనా లాక్ డౌన్ నుంచి అన్ని రంగాలకు విముక్తి లభించిన.. సినిమా థియేటర్లు మాత్రం కాస్త ఓపికపడుతున్నాయి. బడా సినిమాల విడుదల కోసం థియేటర్ల యాజమాన్యాలు వేచిచూస్తున్నాయి. దీంతో ఓటీటీ సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ వేదికలపై విడుదలై మంచి సక్సెస్ సాధించడంతో మరిన్ని సినిమాలు అదే దారిలో ప్రయాణిస్తున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సినిమాలు నారప్ప, దృశ్యం2 సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయనే ప్రచారం జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కినేని అఖిల్ నటిస్తున్న…
ఇళయదళపతి విజయ్ 65వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “బీస్ట్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ నెల 21న విజయ్ పుట్టినరోజు సందర్భంగా “బీస్ట్” టైటిల్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ లను కూడా విడుదల చేశారు. ఈ లుక్స్ కు విజయ్ అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యోగిబాబు, షైన్ టామ్ చాకో, విటివి గణేష్, అపర్ణ దాస్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ చివరి షెడ్యూల్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్యాచ్ వర్క్ లో భాగంగా మేకర్స్ కొన్ని టాకీ సన్నివేశాలను 4 రోజులు చేయనున్నారు, ఆపై ప్రభాస్, పూజలపై లవ్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు మేకర్స్. Read Also…
రీమిక్స్ సాంగ్ అనగానే చాలామంది పెదవి విరుస్తారు. తమ చిత్రాలకు క్రేజ్ తెచ్చుకోవడం కోసం ఒరిజినల్ ఫ్లేవర్ ను చెడగొడుతూ ఇష్టం వచ్చినట్టుగా గాయనీ గాయకులతో పాడించేస్తుంటారని కొందరు విమర్శిస్తే… పాత బాణీలకు వెస్ట్రన్ ఇన్ స్ట్రుమెంట్స్ తో హోరెత్తించేస్తుంటారని మరికొందరు మండిపడతారు. కాని ఒక్కోసారి రీమిక్స్ సాంగ్స్ సైతం కొత్త సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు పేరు తెచ్చిపెడుతుంటాయి. ఆ మధ్య వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం కోసం శోభన్ బాబు ‘దేవత’ చిత్రంలో వెల్లువొచ్చి…
టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ లోకి రీమేక్ అవుతుందన్న వార్తలు వినిపిస్తూనే వున్నా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ తెలుగు సినిమా రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కథానాయికగా నటించనుందట. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ నిర్మాత అల్లు అరవింద్ ను కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు…
రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రోహిత్ శెట్టి ఎంటర్టైనర్ ‘సర్కస్’. కామెడీ అండ్ యాక్షన్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ మూవీలోని చాలా భాగం ఇప్పటికే షూట్ చేసేశారు. ముంబైలోని ఓ స్టూడియోలో దాదాపుగా సినిమా మొత్తం కంప్లీట్ చేశారు. కానీ, రోహిత్ శెట్టి సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి ఆయనకు గోవా మీద ఎంత క్రేజో తెలిసే ఉంటుంది. రోహిత్ సినిమాలు అన్నిట్లో గోవాలో పిక్చరైజ్ చేసిన ఒక్క…