కరెన్సీ విషయంలో కరీనానే కరెక్ట్ అంటోన్న పూజ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆ పురుషాధిక్యానికి చాలా రోజులు ఎదురు చెప్పలేదు ఆడవాళ్లు. కానీ, ఇప్పుడు స్లోగా సీన్ మారిపోతోంది. మేము తక్కువేం కాదంటున్నారు టాప్ బ్యూటీస్. అందుకే, ఆ మధ్య కరీనా కపూర్ ఖాన్ ఓ సినిమాకి ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేసింది. ఆ రేటు విని నిర్మాత ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఆమె స్థానంలో మరొకర్ని మెయిన్ లీడ్ ఎంచుకుంటారని ముంబై టాక్…
Read Also : జవల్కర్ సొగసుల జాతర…
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కరీనా 12 కోట్లు అడగటం ఆశ్చర్యమే. కానీ, అదేం అసహజం కాదు. బాలీవుడ్ లో 50 దాటిన సీనియర్ హీరోలు కూడా కోట్లకు కోట్లు వసూలు చేస్తుంటారు. మరి జనాల్లో ఎంతో క్రేజ్ ఉన్న కరీనాకి మాత్రం ఏం తక్కువ? ఆమె పేరుని చూసి ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నప్పుడు అందుకు ప్రతిఫలం దక్కాలి కదా? అందుకే, స్టార్ బ్యూటీ బెబో ‘బాబోయ్’ అనిపించేలా ఫీజు ఛార్జ్ చేసింది!
కరీనా రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ అడగటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆమెకి మద్దతు తెలిపే హీరోయిన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. కొంత కాలం క్రితం కరీనాని తాప్సీ గట్టిగా సమర్థించింది. హీరోలకి సమానంగా హీరోయిన్స్ కి కూడా పే చెక్స్ ఇవ్వాలని ఆమె వాదించింది. బెబో 12 కోట్లు అడగటం అస్సలు తప్పు కాదని అంది.
తాప్సీ తరువాత పూజా హెగ్డే కూడా ఇప్పుడు కరీనా కపూర్ ఖాన్ కు అండగా నిలిచింది. ఆమె తన క్రేజ్, ఇమేజ్, టాలెంట్ కు తగ్గట్టుగా రెమ్యూనరేషన్ అడుగుతోంది. నిర్మాతకు నచ్చితే ఇస్తాడు. లేదంటే లేదు అంటోంది బుట్ట బొమ్మ. అసలు సినిమా రంగంలోని ఆడవాళ్లు ముందు తమ విలువ తాము తెలుసుకోవాలని పూజా చెబుతోంది. అప్పుడు ఎవరి స్థాయికి తగ్గట్టు వారు పే చెక్ అడుగుతారనీ, అలా అయితేనే… స్త్రీలకు వారి విలువకు తగ్గ ఆర్దిక గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడింది.
కరీనాకి గట్టిగా మద్దతు తెలిపిన డస్కీ బ్యూటీ పూజ తన రెమ్యూనరేష్ కూడా క్రమంగా పెంచుతూ పోతోంది. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా పేరుబడ్డ ఆమె ప్రస్తుతం హిందీ, తమిళ రంగాల పై దృష్టి పెట్టింది. విజయ్, సల్మాన్, రణవీర్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో మిస్ హెగ్డే బిజీగా ఉంది…
తాజావార్తలు
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!