Pooja Hegde: నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అని అల్లు అర్జున్ చేతనే పాడించుకున్న బ్యూటీ పూజా హెగ్డే. ఆ పాట వచ్చినదగ్గరనుంచి పూజా కాళ్లు చాలా ఫేమస్ అయిపోయాయి. ఇక తాజాగా ఆ కాలికే గాయమయ్యిందని పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అరెరే పూజా కాలికి ఏమయ్యింది అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీశ్ శంకర్ ఈ సినిమాతో టాప్ డైరెక్టర్ల జాబితాలోకి వెళ్లిపోయారు.
Pooja Hegde: ఒక్కసారి చూస్తే చాలు చూపు తిప్పుకోకుండా చేసే అందం పూజా హెగ్డే సొంతం. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పూజా చిత్రాలను చూసి, ఆమెకు తమ కలలరాణిగా పట్టాభిషేకం చేశారు ఎందరో రసిక శిఖామణులు. పూజా అందం చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూ థియేటర్లకు పరుగులు తీస్తారు. అదీ - పూజా అందంలోని బంధం వేసే మహత్తు!