Akkineni Nagarjuna: నాగార్జునతో పూజాహెగ్డే వ్యాపారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: కన్నడ కస్తూరి పూజా హెగ్డే తెలుగులో డిమాండ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు. దాదాపు అగ్రహీరోలందరితో నటించిన పూజా అక్కినేని ఫ్యామిలీ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో, నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించిన పూజ ప్రస్తుతం ఓ కమర్షియల్ యడ్‌లో నాగ్‌తో కలసి షూటింగ్‌లో బిజీగా ఉంది. శీతల పానీయానికి సంబంధించిన ఈ వాణిజ్య ప్రకటన హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అర్జున్ మాలిక్ దర్శకత్వం వహించిన యాడ్ త్వరలో విడుదల కానుంది. ఈ యాడ్ ఫిల్మ్ షూట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాగ్ తో సినిమాలలో కలసి నటించకున్నా ఇటా వ్యాపార ప్రకటనలో స్క్రీన్ షేర్ చేసుకుంది పూజ. దీంతో అక్కినేని హీరోలు ముగ్గురితో కలసి నటించినట్లయింది.
Read Also: Samantha: అభిమానుల ముందుకి సామ్… దర్శకుడి మాటలకి కన్నీళ్లు పెట్టుకుంది
Also Read
- Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
- DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
- The Paradise: సెకండ్ సింగిల్.. "యేష నాగుల" లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
గతేడాది నాగార్జున ‘ఘోస్ట్, బంగార్రాజు’ చిత్రాల్లో నటించారు. ఇందులో ‘బంగార్రాజు’ పర్వాలేదనిపించగా ‘ఘోస్ట్’ నిరాశపరిచింది. నాగార్జున ప్రస్తుతం తనయుడు అఖిల్ తో కలసి థమాకా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడతో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ పూజా హెగ్డే నాలుగు సినిమాల్లో కనిపించింది. అయితే ఆ నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. తెలుగులో ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’, తమిళంలో ‘బీస్ట్’, బాలీవుడ్‌లో ‘సర్కస్’ సినిమాల్లో నటించగా అన్నీ ఘోర పరాజయం పొందాయి. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా పూజ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!