2023 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్-నవంబర్‌లో 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు పాకిస్థాన్ భారత్‌కు వచ్చే దానిపై క్లారిటీ లేదు. అంతేకాకుండా బోర్డు పాకిస్థాన్ ప్రభుత్వానికి 3 ప్రశ్నలు వేసింది. అయితే ఆ సమాధానాలు వచ్చిన తర్వాతే పాకిస్తాన్ భారతదేశానికి వచ్చేట్లుగా తెలుస్తుంది.
Here Is The Scenario If Pakistan Don’t Travel To India For 2023 World Cup: భారత గడ్డపై జరిగే ప్రపంచకప్ 2023 టోర్నీకి పాకిస్థాన్ వస్తుందా? లేదా? అనే సందిగ్థత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచకప్ 2023కి సంబంధించిన షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు భారత్‌కి వస్తుందని ఐసీసీ కూడా భావిస్తోంది. అయితే తాము భారత్‌కు వచ్చి ప్రపంచకప్ ఆడాలో వద్దో అనే విషయం పాకిస్థాన్ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పీసీబీ అంటుంది.…
PCB New Chairman Zaka Ashraf Says Will go with ACC decision on Asia Cup 2023: ఆసియా కప్ 2023 టోర్నీ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) కొత్త ఛైర్మన్ జకా అష్రాఫ్ తన మాటలను భలేగా మారుస్తున్నాడు. 2023 ఆసియా కప్ నిర్వహణ కోసం మాజీ పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించేది లేదని చెప్పిన జకా అష్రాఫ్.. 24 గంటలు గడవకముందే తన మాట…
Why Delay in ICC World Cup 2023 Schedule: భారత్ వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ప్రపంచకప్ షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. జూన్ తొలి వారంలో షెడ్యూల్‌ను ప్రకటిస్తారనుకున్నా.. అది జరగలేదు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ బోర్డులు,…
Najam Sethi quits PCB Chairman Race: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాత్కాలిక ఛైర్మన్ నజమ్ సేథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పీసీబీ ఛైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను పీసీబీ బోర్డులో శాశ్వత స్థానాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని నజమ్ సేథీ మంగళవారం స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపాడు. దాంతో ఛైర్మన్‌గా జకా అష్రాఫ్‌ను మరోసారి నియమించేందుకు మార్గం సుగమమైంది. ‘అందరికీ నమస్కారం. నేను…
Shahid Afridi slams PCB over India vs Pakistan Match in ODI World Cup 2023: ఆసియా కప్ 2023ని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచులు పాకిస్థాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్న…
Asia Cup 2023: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ఆసియాకప్ 2023పై భారీ ఆశులు పెట్టుకుంది. ఈ ఏడాది జరగబోతున్న ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం పీసీబీ ఉన్న పరిస్థితుల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం ఇలా పాకిస్తాన్ ను వేధిస్తున్నాయి.
భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి కనుమరుగైంది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ( పీసీబీ ) ప్రతిపాదనను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసీసీఐ ) కొట్టిపారేసింది. సమీప భవిష్యత్తులో కూడా భరాత్-పాకిస్తాన్ సిరీస్ జరిగే అవకాశం లేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
దాయాది దేశం పాకిస్థాన్ మాట మార్చింది. భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడడానికి.. ఆ దేశ క్రికెట్ బోర్డు వేదికలను ఎంపిక చేసుకుంటుంది. ఇండియాలోని 12 నగరాల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీలో భద్రతా కారణాల దృష్ట్యా తాము చెన్నై, కోల్ కతా వేదికల్లోనే అన్ని మ్యాచ్ లు ఆడతామని పాకిస్థాన్ చెబుతుంది.