T20 World Cup 2024: జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు చోటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan confirm T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ శుక్రవారం వెల్లడించింది. మెగా టోర్నీలో పాక్ జట్టును బాబర్ ఆజమ్ నడిపించనున్నాడు. స్టార్ పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు జట్టులో చోటు దక్కడం విశేషం. ప్రదర్శన, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టు ప్రకటనను పీసీబీ ఆలస్యం చేసిన విషయం తెలిసిందే.
ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లో పాకిస్తాన్ జట్టులో భాగమైన ఆల్ రౌండర్ సల్మాన్ అలీ అఘా, ఫాస్ట్ బౌలర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్‌లను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదు. పాక్ బౌలింగ్ భీకరంగా ఉంది. మహ్మద్ అమీర్, షాహీన్ అఫ్రిదీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీంలతో పటిష్టంగా ఉంది. బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్లతో బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. అయితే పీసీబీ రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం గమనార్హం. జూన్ 1 నుంచి ప్రపంచకప్
ప్రారంభం కానుండగా.. జూన్ 9న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉంది.
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
Also Read: Rajasthan Royals: అదే మా ఓటమిని శాసించింది.. చాలా బాధగా ఉంది: సంజూ శాంసన్
పాకిస్తాన్ జట్టు:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, ఉస్మాన్ ఖాన్.
Bracing for the action 🏏
Preps 🔛 for the next T20I 📸#ENGvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/lO9PwLvWqu
— Pakistan Cricket (@TheRealPCB) May 24, 2024
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!