దక్షిణాది ఇండస్ట్రీలో రాజమౌళి అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న దర్శకుడు శంకర్. ఆయనతో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరోకి కూడా ఉంటుంది.ఇప్పుడే కాదు ఆయన డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేసాడు.ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమా ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాతో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దర్శకనటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితర సీనియర్ నేతలు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.. తమిళ్లో భారీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలలో ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ఈమధ్యనే ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని ఎడిట్ చేసి వాటిని ఒక గ్లిమ్స్ గా గత నెల విడుదల చేయడం జరిగింది.. ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హెల్తీ రైవల్రీ అంటే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఫాన్స్ మధ్యే చూడాలి. ఒక హీరో బాక్సాఫీస్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేయడం… ఒక హీరో డిజిటల్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేసి కొత్త రికార్డులని క్రియేట్ చేయడం మహేష్-పవన్ మధ్య గత రెండున్నర దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ హీరోల గురించి ఏ వార్త వచ్చినా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా…
మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా అలాగే నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు నటించిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కీలక పాత్రను పోషిస్తారు. కానీ కొద్దీ రోజులుగా ఎలాంటి సినిమాను ఆయన ఒప్పుకోలేదు.దాంతో సినిమా ఇండస్ట్రీకి ఆయన దూరం కావాలని నిర్ణయం తీసుకున్నాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.కానీ ఇటీవల ఆయన కొన్ని సినిమాలకు, నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా మళ్లీ వినిపిస్తున్న మాట ఏమిటంటే నాగబాబు ఇకపై సినిమాలకు పూర్తిగా…
Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు నటన గురించి, ఆయన చేసిన పాత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు అనే పదానికి పర్యాయ పదం అంటే కోటానే. ఇప్పుడు ఆయన వయస్సు 73 .. ఇప్పటికి ఏదో ఒక సినిమాలో కోటా కనిపిస్తూనే ఉన్నాడు. ఇక ఆయన వ్యక్తిగతంగా ఏరోజు ఎవరిని తక్కువచేసి మాట్లాడింది లేదు..