జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటన షెడ్యూల్ మారింది. ఇవాళే ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు ప్రకటించారు. నేడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.
Varun Tej:మెగా ఫ్యామిలోకి మరో కొత్త కోడలు ఎంటర్ అయ్యింది. మెగా బ్రదర్ ఇంట కొత్త కోడలు అడుగుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇదే హాట్ టాపిక్. హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొద్దిసేపటి క్రితమే ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మెగా ఫామిలీ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యింది.
OG:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంకోపక్క రాజకీయ ప్రచారాల్లో కూడా బిజీగా మారాడు. త్వరలోనే వారాహి యాత్ర మొదలు కాబోతుండగా.. ఆలోపే సినిమాలు అన్ని ఫినిష్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.