BroTheAvatar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు సముతిర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ కాంబో అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన కాంబో కావడంతో మరోసారి ఈ కాంబో ఎప్పుడు వస్తుందా అని కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.. 2012లో గబ్బర్ సింగ్ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగులో ఖుషీ.. హిందీలో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ షూటింగ్స్ కోసం అమ్మడు హైదరాబాద్ టూ ముంబై ట్రావెల్ చేస్తూ ఉంది. ఇక మధ్య మధ్యలో ఎయిర్ పోర్టులోనే సామ్ దర్శనం ఇస్తుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఊహించని కాంబినేషన్స్ గురించి వార్తలు బయటకి వచ్చి అందరికీ షాక్ ఇస్తాయి. అలాంటివి నిజమో కాదో ఆలోచించకుండా సెట్ అయితే బాగుంటుంది అనే ఆలోచనతో ఫాన్స్ ఆ న్యూస్ ని క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటిదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో.. అరె మావా ఇదేం కాంబినేషన్.. ఒకవేళ…
TDP: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే పొత్తులు, పోటీలపై చర్చ సాగుతోంది.. అయితే, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోని దసరాకు ప్రకటించాలని, పొత్తులపై నిర్ణయం కూడా ఎన్నికల ముందే తీసుకోవాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నరాయుడు అధ్యక్షతన రాజమండ్రిలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారు.. ఇక, రాజమండ్రి వేదికగా ఈ రోజు ప్రారంభం…
Pawan Kalyan: సీనియర్ డైరెక్టర్ కె. వాసు నేటి సాయంత్రం మృతి చెందిన విషయం తెల్సిందే. చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు కు ఆయనే దర్శకత్వం వహించారు.