MP Mithun Reddy: ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి.. సీట్ సీజ్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డి పాస్ పోర్ట్ రిలీజ్ చేయాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి తరుపున న్యాయవాదులు.. అయితే, న్యూయార్క్ లో జరగబోయే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు పీఎంవో నుంచి ఎంపికయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ నెల 27వ తేదీన నుంచి…
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్ పోర్టును అతనకి తిరిగి ఇచ్చేయాలని ఇవాళ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటు వంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Online Passport Portal Shut For 5 Days: నిర్వహణ కార్యకలాపాల కారణంగా పాస్ పోర్ట్ సేవా పోర్టల్ సేవలకు విరామం కలగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపిన ప్రకారం..,ఈ సేవలు నేటి రాత్రి నుంచి ఐదు రోజుల పాటు సేవలు నిలిపివేయబడతాయి. అయితే ఈ రోజుల్లో ఇప్పటికే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నవారి అపాయింట్మెంట్లను మాత్రం రీషెడ్యూల్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ రీషెడ్యూల్ చేసిన వివరాలను ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా…
Passport Services: హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. ఒక రోజు రెండు కాదు ఒకే సారి ఐదురోజులుగా ఇదే జరుగుతుంది. బేగంపేట, అమీర్‌పేట..
లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కొలంబో లెజెండ్స్ క్రికెట్ లీగ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు భారతీయులను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. యోని పటేల్, పి ఆకాష్ పాస్‌పోర్ట్‌లను జప్తు చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇద్దరూ బెయిల్‌పై బయటికి వచ్చారు. అయితే ఈ కేసు విచారణ ముగిసేవరకూ దేశం వదిలి వెళ్లకుండా వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. మార్చి 8 నుంచి…
హర్యానా-పంజాబ్‌లోని శంభు సరిహద్దులో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో పలువురు యువకులు కూడా పాల్గొన్నారు. అయితే వారికి ఇదొక చేదువార్త అనే చెప్పవచ్చు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రైతులను గుర్తించి వారి పాస్‌పోర్టులు, వీసాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఢిల్లీలోకి రాకుండా వారిని నిలువరించేందుకు బారికేడ్లు, కంచెలు నిర్మించారు. అయితే వాటిని ధ్వంసం చేసిన రైతులపై…
Dog shocks bride groom: పెంపుడు జంతువులు చాలా సార్లు ఎంత నవ్వించే పనులు చేస్తాయో కొన్ని కొన్ని సార్లు ఏడిపిస్తూ ఉంటాయి కూడా. అవి చేసే పనులకు ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చోవడం మనవంతు అవుతుంది. ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులే కొన్ని సార్లు మన ముఖ్యమైన పనులకు అడ్డంకిగా మారితే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి ఘటనే అమెరికాలోని ఓ యువకుడికి ఎదురయ్యింది. ఈ స్టోరీ తెలుసుకున్న వారు ఇఫ్పుడు ఆ…
ఈ మధ్య కాలంలో విదేశాల్లో ఉన్నత విద్యను చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు పాస్‌పోర్టు సమస్యలు వస్తున్నాయి. భారతీయ విద్యార్థులకు కొన్ని దేశాలు పాస్‌పోర్టును ఇవ్వడానికి సవాలక్ష షరతులు విధిస్తున్నాయి.
Passport : పాస్పోర్ట్ అధికారిక పత్రం. దేశం నుంచి బయటకు వెళ్లాలంటే పాస్‌పోర్టు చాలా ముఖ్యమైనది. పాస్‌పోర్ట్ జాతీయతను నిర్ధారిస్తుంది. ఏ దేశ పౌరుడో ఈ పాస్ పోర్టు తెలియజేస్తుంది.