Passport Services: హైదరాబాద్ లో పాస్‌పోర్టు సేవలు బంద్.. స్పందించేవారే లేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Passport Services: హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. ఒక రోజు రెండు కాదు ఒకే సారి ఐదురోజులుగా ఇదే జరుగుతుంది. బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకిల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ ను అధికారులు నిలిపివేశారు. వాస్తవానికి ఆన్‌లైన్‌లో ఈ కేంద్రాలకు స్లాట్‌లు ఉన్నట్లు కనిపించడంతో పెద్ద ఎత్తున నగరవాసులు. అయినా స్లాట్ లు బుకింగ్‌లు చేయడం లేదంటున్నారు. దీంతో నగరవాసులు పాస్ పోర్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సేవలు నేపథ్యంలో పాస్‌పోర్టు దరఖాస్తులు పెరుగుతాయి. డిమాండ్ భారీగా ఉంటుంది.
Read also: Anjali-Balakrishna: బాలకృష్ణపై ఆసక్తికర ట్వీట్.. అంజలి ఏం ఎన్నారంటే?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయ అధికారులు ఆయా మీసేవా కేంద్రాల్లో సేవలను నిలిపివేశారు. దీంతో నగరవాసులు ఇతర జిల్లాలకు పరుగులు తీస్తున్నారు. కాగా.. నగరవాసుల సంఖ్య పెరగడంతో పక్కనే ఉన్న మేడ్చల్, వికారాబాద్, నల్గొండ పాస్‌పోర్టు కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో.. పాస్‌పోర్టు కోసం ప్రయాణాల భారం మోపుతున్నారని నగర ప్రజలు వాపోతున్నారు. ఇక.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి ఫిర్యాదులు పంపుతున్నా స్పందించే వారు లేరని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు.
Palnadu SP: ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు..
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!